Tamannaah Bhatia: బిగుతైన ఎద అందాల గేట్లు ఎత్తేసిన తమన్నా..!

Tamannaah Bhatia : నటన కంటే గ్లామర్ డాల్ గానే ముద్ర వేసుకున్న హీరోయిన్లలో తమన్నా భాటియా ముందుంటుంది. అలాగని ఈమెలో మంచి నటి లేదని చెప్పలేం.. బాహుబలి లాంటి చిత్రాల్లో తమన్నా ఇరగదీసింది. నిజం చెప్పుకోవాలంటే గ్లామరస్ పాత్రలే ఈ మిల్కీ బ్యూటీని ఈ స్థాయిలో నిలబెట్టాయి. 18 ఏళ్లుగా కథానాయికగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అగ్ర హీరోయిన్ గా రాణిస్తుంది తమన్నా. గత సంవత్సరం లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో ఓ బోల్డ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది తమన్నా.

ఇక ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా తమన్న ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా యానిమల్ మూవీ విజయోత్సవ సభకి ప్రత్యేక అతిథిగా హాజరైంది తమన్న. ఈ సక్సెస్ మీట్ లో తమన్నా హైలెట్ గా నిలిచింది.

Tamannaah Bhatia: Tamannaah who lifted the gates of tight chest beauty..!

- Advertisement -

Tamannaah

Tamannaah.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా ఈ సినిమా విజయోత్సవ వేడుకలను ముంబైలో జరిపారు. ఈ సందర్భంగా ఈ విజయోత్సవ వేడుకలకు హాజరైన తమన్నా ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందాల ఆరబోతలో పీక్ రేంజ్ లోకి వెళ్ళింది తమన్నా. ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తూ చేసిన ఫొటో షూట్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. మిల్కీ బ్యూటీ పిక్స్ పై క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు