Dhootha Web Series Release Date వరుస ఫ్లాప్లు ఎదుర్కొన్న నాగ చైతన్య హోప్స్ అన్ని ఇప్పుడు చందు మొండేటి మూవీపై ఉన్నాయి. దీంతో పాటు నాగ చైతన్యది మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే దూత అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అప్పుడెప్పుడో గతేడాది నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, దూత వెబ్ సిరీస్ పై అధికారిక ప్రకటన చేశారు. అప్పటి నుంచే వేగంగా షూటింగ్ జరుపుకుంది. రెగ్యూలర్ కమర్షియల్ గా […]
టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లో చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేది ఇషా రెబ్బ. చిన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఈ భామ అమితుమీ, బ్రాండ్ బాబు వంటి చిత్రాలతో హిట్స్ కొట్టినా పెద్ద సినిమాల్లో ఆఫర్లు అయితే రాలేదు. కానీ అడపాదడపా ఇతర భాషల్లో మూవీ ఆఫర్లు వచ్చాయి. అయినా అక్కడ ఒరిగిందేమి లేదు. చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇషా రెబ్బ తెలుగుకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు […]
ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. “ఎంతటి సినిమా అయినా, నాలుగు వారాలు కాకపోతే, ఆరు వారాలకైనా ఏదో ఒక ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఇంత మాత్రం దానికి థియేటర్స్ కి ఏం వెళ్లాలి” అనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబంతో కలిసి థియేటర్స్ కి వెళితే, ఎంత కాదన్నా… 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే డబ్బుతో ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు […]
తెలుగు నటి ఈషా రెబ్బ నటించిన లేటెస్ట్ చిత్రం ఒట్టు. తెలుగమ్మాయి గా “అంతకు ముందు ఆ తర్వాత చిత్రం” తో పరిచయమైన ఈ నటి మొదట్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకున్నా ఆ తరవాత అంతగా ఆఫర్స్ రాలేవు. కాబట్టి తమిళ్ లో లో ఒట్టు అనే చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం సెప్టెంబర్ 8న మలయాళంలో 23 న […]
నటుడు జబర్ధస్థ్ వేణు దర్శకుడి గా మారి తీసిన లేటెస్ట్ సినిమా బలగం. దిల్ రాజు ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన కూతురు హర్షిత రెడ్డి నిర్మాత గా మారి తీసిన తొలి చిత్రం ఇది. ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. మార్చి 3 న ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టాక్ తెచ్చుకొని సంచలన విజయం సాధించింది. కేవలం 2 కోట్ల […]
తమిళ హీరో ధనుష్ మొదటి తెలుగు సినిమా ‘సార్’. ఈ సినిమా ని తెలుగు మరియు తమిళ భాషల్లో నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ లో మంచి వసూళ్లు రాబట్టింది. మంచి మెసేజ్ అందించే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. వంద కోట్ల క్లబ్ […]
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక మోట్వానీ, కొన్ని రోజుల్లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదా ను తెచ్చుకుంది. హన్సిక ఎంత వేగంగా కెరీర్ ను నిర్మించికుందో.. అంతే వేగంగా కెరీర్ డౌన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ, హిట్స్ మాత్రం అందుకోవడం లేదు. అలాగే హన్సిక సినిమాల పరంగా కంటే.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన లవ్.. మ్యారేజ్ తో చాలా సార్లు […]
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ రానా నాయుడు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఉంటుంది. ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చి తొమ్మిది రోజులు గడుస్తున్నా.. దీని గురించే చర్చ జరుగుతుంది. దీనికి కారణం, ఈ సిరీస్ లో ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తో పాటు రానా కలిసి నటించడం. సాధారణంగా, బాబాయి, అబ్బాయి కలిసి నటిస్తే ఒక మంచి కంటెంట్ ఉంటుందని అందరూ ఊహిస్తారు. అందులోనూ విక్టరీ వెంకటేష్ ఉంటే, ఇంకెంత […]
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ కి అడుగు పెట్టి దాదాపు 18 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తమన్నా ఇప్పటి వరకు అన్ని గ్లామరోస్ రోల్స్ లోనే నటించింది. తన గ్లామర్ షో ను చూసే తమన్నాకు మిల్కీ బ్యూటీ అని పేరు వచ్చిందని చెప్పొచ్చు. అయితే మిల్కీ బ్యూటీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. తమన్నా నటించిన […]
ఇటీవల పలు ఓటిటిలు కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు టాక్ షోలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఓటిటిలో టాక్ షోని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి స్టార్స్ మద్దతు ఇచ్చి అతిథులుగా హాజరైనా ప్రయోజనం ఉండదు. ఓసారి సమంత హోస్ట్ గా ” సామ్ జామ్” పేరుతో ఒక సీజన్ షూట్ చేసి వదిలారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలను సైతం పిలిచి ఎపిసోడ్స్ చేశారు. ప్రయోజనం మాత్రం శూన్యం. స్టార్స్ వచ్చినా వ్యూయర్షిప్ […]