ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో అందరిని కదిలిస్తోంది. అతని ఆత్మహత్యకు అప్పులు కారణం అని తెలుస్తున్నప్పటికీ పరోక్ష కారణం వేరే ఉందని అనిపిస్తుంది. నిజానికి మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్, ఢీ వంటి షోల ద్వారా చాలా మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ వెలుగులోకి వచ్చారు. ఆ షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో ఎంతో మంది ఆస్తులు సంపాదించుకొని […]
జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24న వీరి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది. నిజానికి జబర్దస్త్ లో మనకు జంటగా కనిపిస్తూ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ అనుమానం కలిగించేలా నటీనటులు నవ్విస్తుంటారు. దీంతో రాకేష్, సుజాతల మధ్య కూడా అలాంటి ప్రేమే ఉందని భావించారు. కానీ వీరిద్దరూ సీరియస్ గానే లవ్ లో ఉన్నారని తర్వాత అర్థమైంది. ఇద్దరూ […]
నందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అగ్ర నటుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్న నాటి నుంచి ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఈ షోలో బాలయ్య కామెడీ, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షోతో బాలయ్యపై ఉన్న కోపిష్టి, అభిమానులను కొడుతాడు అంటూ వచ్చే వార్తలకు చెక్ పడింది. అయినా, బాలయ్య […]
ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి తునీషా శర్మ ఇటీవల ఊరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. తునీషా నటిస్తున్న ”అలీ బాబా : దస్తాన్ ఇ కాబుల్” అనే సీరియల్ సెట్ లోని మేకప్ గదిలో ఉరివేసుకుంది. ఈమె మరణంతో బాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. షూటింగ్ సెట్ లోనే తునీషా విగత జీవిగా ఉండటంతో పలు అనుమానాలు వస్తున్నాయి. తునీషా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ప్రశ్నగా […]
యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరు అనగానే ఏ అనుమానం లేకుండా అందరూ చెప్పే మొదటి పేరు సుమ కనకాల. ఎంత పెద్ద కార్యక్రమం అయినా కూడా సుమ తన స్టైల్ లో హ్యాండిల్ చేస్తుంది. అలాగే వచ్చిన గెస్ట్ ఎంత పెద్దవారు అయినా వారి పైన జోక్స్ వేయగల యాంకర్ కేవలం సుమ మాత్రమే. అయితే కొంత కూడా గ్యాప్ లేకుండా షోలు అలాగే […]
ఆహా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై అటు బుల్లితెర పేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీరియల్ నటి కరుణ భూషణ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్స్, సినిమాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించుకుంది. మొగలిరేకులు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ లో నటించింది. అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కష్టం, మాస్ వంటి చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 27 […]
బిగ్ బాస్ హౌస్.. దీనిపై ఎన్ని వ్యతిరేక కామెంట్స్ వచ్చానా, ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అయితే గత సీజన్ ల కంటే తక్కువ టీఆర్పీ వస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఇదిలా ఉండగా గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో వాసంతి కృష్ణ తో పాటు బాలాదిత్య హౌస్ నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి […]
బాలీవుడ్ లో పెళ్లి కాకుండా బ్యాచలర్ గా మిగిలిపోయిన వాళ్ల లిస్ట్ తీస్తే.. అందులో సల్మాన్ ఖాన్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. 56 ఏళ్ల వయసు ఉన్న ఈ కండల వీరుడు ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. అయితే సల్మాన్ ఇప్పటి వరకు పలువురు హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడని గుస గుసలు ఇప్పటికీ కూడా వినిపిస్తున్నాయి. అలా వార్తలు వచ్చిన వారిలో కత్రినా కైఫ్ ఒకరు. చాలా రోజుల క్రితం సల్మాన్, కత్రినా చట్ట పట్టా […]
బిగ్ బాస్.. ఎక్కడో హాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల వరకు చేరింది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆరో సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తికాగా, ఐదో వారం కూడా పూర్తి కాబోతుంది. ఈ నాలుగు వారాల్లో షాని సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరీ, ఆరోహి రావు ఎలిమినేషన్ అయ్యారు. తాజాగా ఐదో వారం […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ప్రధానంగా అంతులేని కష్టాలు, బాధలు, వ్యాధుల మధ్య జీవితమే కష్టం అయిపోయింది. ప్రధానంగా సినీ ఇండస్ట్రీ చాలా మంది నటులను కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, జబర్దస్త్ కమెడీయన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ మీడియాతో ధృవీకరించారు. జబర్దస్త్ […]