సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న “యానిమల్” మూవీపైనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరి దృష్టి ఉంది. డిసెంబర్ 1న ఈ మూవీ థియేటర్లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతుంది. “అర్జున్ రెడ్డి” తర్వాత మరోసారి సందీప్ రెడ్డి వంగలోని వైలెంట్ మోడ్ ను చూడడానికి ప్రేక్షకులు తహతహలాడిపోతున్నారు. ఇక ఇప్పటికే “యానిమల్” మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు […]
పాయల్ రాజ్పుత్… చాలా ఏళ్ల క్రితం వచ్చిన RX100 సినిమాలో ఈమె నటించింది. అది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత పాయల్ ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఒకటి అంటే ఒక్క మూవీ కూడా హిట్కు నోచుకోలేదు. ఇప్పుడు పాయల్ రాజ్పుత్ తనకు RX100 హిట్ ఇచ్చిన అజయ్ భూపతితోనే మరో సినిమా చేస్తుంది. మంగళవారం అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఈ నెల 17న విడుదల కాబోతుంది. డార్క్ థ్రిల్లర్ […]
సినిమా ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ఎవ్వరైనా సరే తమ హీరోను తక్కువ చేసి మాట్లాడితే ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరవాత అభిమానులు తమ హీరోల జోలికి వస్తే నెట్టింట రచ్చ చేస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా హీరో యశ్ అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తోంది. రీసెంట్ గా అల్లు అరవింద్ కోటబొమ్మాలి సినిమా టీజర్ లాంచ్ […]
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వచ్చే వారు వస్తుంటారు… పోయే వారు పోతుంటారు. కానీ, టాలెంట్ ఉన్నవాళ్లే నిలబడతారు. ఇది నిజమే కానీ, ప్రస్తుతం టాలెంట్ తో పాటు హీరోయిన్స్ కి ఇంకా చాలా కావాలి. అందులో గ్లామర్ షో, అందాల ఆరబోత ముఖ్యం. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల. ప్రియదర్శి హీరోగా చేసిన మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన […]
టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆప్షన్స్.. a) రామ్ చరణ్ b) అల్లు అర్జున్ c) జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి ప్రశ్న ఏ సెలబ్రెటీకి వచ్చినా పాస్ అనే ఆన్సర్ తప్పా ఇంకేమీ రాదు. అలా కాకుండా, ఇందులో ఏ ఒక్క ఆప్షన్ ఇచ్చినా.. మిగితా హీరోలా అభిమానులు హార్ట్ అవుతారు. ఆ సెలబ్రెటీని ట్రోల్ చేస్తారు. ఎందుకంటే.. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్న స్టార్ హీరోలు. పెద్ద కుటుంబం నుంచి […]
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ పేరు చెప్పగానే.. అందరికీ గుర్తు వచ్చే సినిమా RX100. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాలు చేసింది. కానీ, ఏదీ కూడా RX100 అంత గుర్తింపు తీసుకురాలేదు. RX100లో బోల్డ్ గా కనిపించంది. అందాల ఆరబోతకు అడ్డు చెప్పలేదు. ఇదే సూత్రాన్ని ఇతర సినిమాల్లోనూ ప్రయోగించింది. అయినా ఫలితం దక్కలేదు. అప్పుడే ఈ బ్యూటీకి అర్థమై ఉంటుంది… సినిమాకు కావాల్సింది బోల్డ్ గా కనిపించడం, అందాల ఆరబోత […]
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తొలి సినిమాతోనే యువ హృదయాలను కొల్లగొట్టడంతో పాటు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ బాలీవుడ్ భామ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 5 సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన పెళ్లి, రిలేషన్షిప్ […]
రవితేజ లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు ప్రమోషన్స్ జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు నార్త్ ఇండియా అంత తిరిగి టైగర్ నాగేశ్వర రావు సినిమాను విపరీతంగా ప్రమోట్ చేసిన మూవీ టీం ప్రస్తుతం తెలుగులోప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా టైగర్ నాగేశ్వర రావు సినిమాకు పట్టాలెక్కడానికి జరిగిన ప్రాసెస్ లోని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. డైరక్టర్ వంశీ దర్శకత్వంలో రాబోతున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయి […]
భగవంత్ కేసరి సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాలో, ట్రైలర్ లో చూపించని విషయాలెన్నో సినిమాలో ఉండబోతున్నాయని బజ్ నడుస్తుండగా, భగవంత్ కేసరి సినిమా వేడి మరింత పెంచేలా.. ప్రొడ్యూసర్ హారిష్ పెద్ది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏడాది రిలీజై.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచినా జైలర్, […]
2014 లో తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమా గురించి అందరికి తెలిసిందే. హీరో సిద్దార్థ్, బాబీ సింహ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, భాషల్లో రీమేక్ అయ్యి ఆయా భాషలలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ […]