Kalki2898AD ప్రభాస్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా కల్కి మూవీ టీం సోషల్ మీడియా ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కల్కి సినిమాను ఇంటలెక్చివల్ (మేధో సంపత్తి) ప్రాపర్టీగా పరిగణిస్తూ ఈ సినిమాకు సంబందించిన ఏ విషయాన్నైనా లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ కల్కి సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కాసేపటి క్రితమే ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు సంబందించిన పిక్స్, సాంగ్స్, […]
Bharathanatyam అందరు తరుచు చెబుతున్నట్టుగానే సినిమాలలో రాణించడం అంత తేలికైన పని కాదు. ఒక కథను నమ్మి ఒక డైరెక్టర్ ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడం పై కొన్ని సంవత్సరాల కృషి దాగి ఉంటుంది. ఇక తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లి, షూటింగ్ జరుపుకొని చివరికి రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి, చివరికి అన్ని దాటుకొని సినిమా రిలీజై, ఆ సినిమాకు గనక ఫ్లాప్ టాక్ వస్తే […]
Varun tej మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున త్వరలోనే ఓటిటి లోకి రానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెల ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగ రిలీజైన విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ మేకింగ్ పరంగా “గాండీవధారి అర్జున మంచి రెస్పాన్స్ […]
Keerthy Suresh నిన్న మొన్నటి వరకు హీరోయిన్ కీర్తి సురేష్ కు టాలీవుడ్ సినిమాలు చేతినిండా ఉండేవి. నిత్యం ఎదో ఒక తెలుగు సినిమా షూటింగ్ తో లేదా సినిమా రిలీజ్ తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది కీర్తి సురేష్. అయితే ప్రస్తుతం చూస్తే కీర్తి సురేష్ పరిస్థితి అలా లేదనే చెప్పాలి. ఆమె ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా ఐతే హిట్ లేదా డిజాస్టర్లుగా మిగిలిపోతుండటంతో కీర్తి సురేష్ కు తెలుగులో ఆఫర్స్ […]
Kannappa కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా “కన్నప్ప”. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఇటీవలనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కు ఆదిలోనే బ్రేక్ పడింది. ఇప్పటి వరకు మొదటి షెడ్యూల్ కూడా ఇంకా పూర్తి కాకుండానే కన్నప్ప టీం కు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నుపుర్ […]
ANR100Years: టాలీవుడ్ లెజెండరీ నటులు నట శిఖరం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవదాసైనా, కాళిదాసైనా, నటనకి పెట్టింది పేరు. భక్తుడిగా, భగ్న ప్రేమికుడిగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలను పొందిన మహా నటుడాయన. తెలుగు చిత్ర పరిశ్రమని హైదరాబాద్ కి తీసుకు వచ్చి అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్ స్థాపించి ఎంతో మందికి ఉపాధిని కల్పించిన ఆయన ఏడు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగారు. ఈ […]
Rakshith Shetty: టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా డబ్బింగ్ సినిమాల హవాయే నడుస్తుంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజ్ అయ్యి మరి ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కన్నడలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించడానికి మన ముందుకు రాబోతుంది. కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా, రుక్మిణి హీరోయిన్ గా నటించిన కన్నడ లవ్ […]
Nitya Menon: టాలీవుడ్ లో గ్లామర్ పరంగా కాకుండా, నటనకు ప్రాధాన్యమిచ్చే అతి తక్కువ మంది హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. సౌత్ లాంగ్వేజ్స్ అన్నిటిలోనూ నటించిన ఈ అమ్మాయి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. లాస్ట్ ఇయర్ భీమ్లా నాయక్, స్కై ల్యాబ్ చిత్రాల్లో నటించిన ఈ భామ ఈ ఇయర్ ఇంకా బోణి కొట్టలేదు. రెండు సినిమాల్లో నటిస్తున్నా అవి రిలీజ్ కావడానికి ఇంకా టైం ఉంది. అందుకే ఈ లోపు ఒక వెబ్ […]
Devil: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “డెవిల్”. 19240స్ బ్యాక్ డ్రాప్ లో గూఢచారి నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో డెవిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అయితే ఆ రోల్ నెగిటివ్ రోల్ అని సమాచారం. డెవిల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇంకా టీజర్ సినిమాపై అంచనాలని పెంచేయగా, తాజాగా లిరికల్ సాంగ్ ని […]
Chiranjeevi మెగా స్టార్ చిరంజీవికి భోళా శంకర్ సినిమా బాగానే బుద్ది చెప్పింది. ముందు నుంచి చిరంజీవి ఇక రీమేక్ సినిమాలు చెయ్యొద్దంటూ మెగా అభిమానులు నెత్తి నోరు పోయేటట్టు మోత్తుకున్నా, పలు భజన బ్యాచ్ మాటలు విని చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక లేటెస్ట్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటించిన రీమేక్ సినిమా భోళా శంకర్ ఇటీవలనే రిలీజై చిరు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా […]