DishaPatani: బికినీలో జలకాలాడుతూ గుండెల్లో గుబులు రేపిన దిశా

ఇండస్ట్రీ ఏదైనా… హీరోయిన్లు కామన్. ఆ ఇండస్ట్రీలో చేసిన హీరోయిన్ ఈ ఇండస్ట్రీలోకి రావడం తరచూ చూస్తున్నాం. తెలుగులో రాణించిన హీరోయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్తోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా వస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కూడా దుమ్ము లేపుతున్నారు. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా హీరోయిన్లు ఎక్కడ ఛాన్సులు వస్తాయి అక్కడికి వెళ్తున్నారు. అలా ఇంటి హీరోయిన్లు మన ఇండస్ట్రీలో పుట్టగొడుగుల ఉన్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసల దిశాపటానీ ఉంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిశా పటాని చాలా సినిమాలే చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి అందరినీ మెప్పించింది దిశా పటాని. ఈ సినిమా బంపర్ హిట్ అయింది. అంతేకాదు లోఫర్ సినిమాలో దిశా పటానీ చేసిన అందాల ఆరబోతకు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో అస్సలు కనిపించలేదు దిశా పటాని. మళ్లీ ప్రభాస్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ.

ప్రభాస్ సినిమాలో దిశా పటాని లోఫర్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ దిశా పటాని మళ్లీ ప్రభాస్ సినిమాలో మెరుస్తోంది. ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా ప్రాజెక్టు K. ఈ సినిమా టైటిల్ కల్కి 2898AD అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దిశా పటాని చేస్తోంది. ప్రభాస్ కల్కి సినిమా పైనే దిశా భారీగా ఆశలు పెట్టుకుంది.

- Advertisement -

అలాగే దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశ నిత్యం వార్తల్లో ఉంటుంది. తరచుగా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే దక్షిణాది ఆఫర్లను తిరస్కరించాలనే ఉద్దేశంతోనే ఆప్ కమింగ్ బ్యూటీ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా నమోదు చేయలేకపోయినా ఆ హాట్ బ్యూటీ తన రెమ్యూనరేషన్ తో నిర్మాతలను భయపెడుతూ ఉండటం చిత్రంగా ఉందంటున్నారు. ఏదేమైనా దిశా మరి ఇంత రెమ్యూనరేషన్ అడగడానికి అసలు కారణం ఏమిటో ఆమెకే తెలియాలి. కాగా…. థాయిలాండ్ బీచ్ ఒడ్డున బికినీ అందాలతో కుర్ర కారును టెంప్ట్ చేస్తోంది.

అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ హద్దులే లేవంటూ రెచ్చిపోతుంది. పరువాలు అన్ని ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంత ఇంతా కాదు. ఇక గ్లామర్ డోస్ దట్టిస్తూ అమ్మడి ఎంజాయ్ చూసి అంత షాక్ అవుతున్నారు. దిశాపై రొమాంటిక్ బాణాలు విసురుతూ రచ్చ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు