Ketika Sharma హాట్ బ్యూటీ కేతిక శర్మ ఈ మధ్య కాలంలో ఏం చేసిన సెన్సేషనల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోజులిస్తూ ఫొటోలు దిగే ఈ బ్యూటీ లేటెస్ట్ ఆమె పర్సనల్ వీడియోలను కొన్ని తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. మరి ఆ వీడియోలు ఏమై ఉంటాయా అని అనుకుంటున్నారా.. అవేంటంటే .. అందం కావాల్సినంత ఉన్న అదృష్టం కలిసి రాని యంగ్ బ్యూటీ కేతిక […]
Akhil Akkineni హాలీవుడ్ హీరోను తలపించేలా లుక్స్, బ్రహ్మాండమైన బాడీ, అందరికి నచ్చే యాక్టింగ్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న కూడా హిట్ మాత్రం అక్కినేని అఖిల్ కు అందని ద్రాక్ష గానే మిగిగింది. అఖిల్ హీరోగా లాంచ్ అయినప్పటి నుంచి అక్కినేని అభిమానులు అఖిల్ ఒక సాలిడ్ హిట్ కొడితే చూడాలని ఎంతగానే ఎదురు చూస్తున్నారు. కానీ అఖిల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు అలాంటి సినిమా రానేలేదు. అయితే అఖిల్ కు ఈ రేంజ్ లో […]
Prabhas ఇటీవలనే ఆదిపురుష్ సినిమాలో శ్రీ రాముడిగా కనిపించి, ప్రేక్షకులను అలరించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా రాబోతున్న కన్నప్ప సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏకంగా లయకారుడు శివుడు పాత్రలో కనిపించబోతున్నాడట. వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ హీరో మోహన్ బాబు మరియు మంచు విష్ణు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా భక్త కన్నప్ప సినిమా గురించి అందరికి తెలిసిందే.. […]
Y. V. S. Chowdary గత ఎనిమిదేళ్లుగా కనుమరుగైపోయిన డైరెక్టర్ వైవియస్ చౌదరి ఎట్టకేలకు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. డైరెక్టర్ గా పలు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన ఈయన ప్రొడ్యూసర్ గా మారి రవితేజ తో నిప్పు సినిమా మరియు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రేయ్ అనే సినిమాలు చేసాడు. అయితే ఏమాత్రం ముందు చూపు లేకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు […]
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్గా రన్ అవుతుంది. హౌస్లో అందరూ కొత్త వాళ్లే అయినా మొదటి రోజు నుంచే ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్ సాగుతుంది. కంటెస్టెంట్స్ను సహనాన్ని పరిక్షించేలా టాస్క్ లు ఇస్తూ మధ్య మధ్యలో వారి మధ్య గొడవలు పెడుతూ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్. అయితే గత కొన్ని సీజన్స్ నుంచి ఓ టాస్క్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంది. అదే హెయిర్ కట్. […]
Bigboss Season7: మాటీవీ లో బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా, ఉల్టా పల్టా అంటే ట్రూ గేమ్ కాదని బిగ్ బాస్ నిరూపిస్తున్నట్టు అయింది. స్వయంగా బిగ్ బాస్ నుండే కొన్ని తప్పుడు తీర్పులు వస్తుండే సరికి హౌస్ మేట్స్ కూడా కూడా తప్పులు చాలా కామన్ గా చేసేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అందరికంటే ఎక్కువ తప్పులు చేస్తుంది మాత్రం సంచలక్ గా వ్యవహరిస్తున్న సందీప్ మాస్టర్ అని అందరికి […]
Bigboss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వారం ఎవరికి వారు డిఫరెంట్ టాస్క్ లతో పరీక్షలు ఎదుర్కుంటూ బిగ్ బాస్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం బిగ్ బాస్ లో శివాజీ పవర్ అస్త్ర గెలుచుకున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్ర ఉండగా, మూడో పవర్ అస్త్ర గెలుచుకోవడానికి బిగ్ బాస్ అమర్ దీప్, శోభా శెట్టి, యావర్ లని నామినేట్ చేయగా, […]
Bigboss Season7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుండి మొదటి వారం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా సాగకపోయినా, రెండో వారం నుండి మాత్రం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఆ వారం లో పల్లవి ప్రశాంత్ పై అందరూ ఫైర్ అవగా, రెండో వారం చివర్లో రతిక పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కొక్కొరు తమ ఒరిజినాలిటీ ని బయట పెట్టేసారు. మొన్న యావర్ గౌతమ్ […]
Vijay devarakonda విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఓటిటి రావడానికి సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజై, మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఆదుకున్న విజయ్ దేవరకొండ, శాకుంతలం సినిమాతో డిజాస్టర్ ను చూసినా సమంత అలాగే గత కొద్దీ కాలంగా సరైన హిట్ లేక ఢీలా పడిపోయిన డైరెక్టర్ […]
Kangana Ranaut బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా చంద్రముఖి -2 సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మూవీ టీం. చంద్రముఖి 2 సినిమా గురించి పలు విషయాలపై ఆమె మీడియాతో మాట్లాడగా.. మీడియా వ్యక్తి ప్రభాస్ తో గతంలో పని చేయడం గురించి అడగటంతో […]
Vishwak Sen కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ గా మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. సాధారణంగా హీరో విశ్వక్ సేన్ ఆయన నటించే సినిమాలు పాపులర్ అవ్వడానికి కాంట్రవర్సీలను అడ్డం పెట్టుకుంటాడు. అయితే లేటెస్ట్ గా విశ్వక్ సేన్ యాంకరింగ్ చేస్తున్న షో ద్వారా కూడా కాంట్రవర్సీలకు తెర లేపుతున్నాడు. విశ్వక్ సేన్ ఒక పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క ఆహా ఓటిటి లో ఫ్యామిలీ […]
7g brindavan colony డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టు సినిమా తీసే వాడు పోతాడు.. చూసే వాడు పోతాడు.. కానీ సినిమా మాత్రం శాశ్వతం అని.. పరిశీలించి చూస్తే ఆయనచెప్పింది అక్షర సత్యం అనిపిస్తోంది. ఒక మంచి సినిమా ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోతుందనే విషయాన్నీ మరోసారి రుజువు చేసింది 7జి బృందావన కాలనీ సినిమా. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన 7జి బృందావన కాలనీ సినిమా ఒరిజినల్ గా రిలీజైనప్పుడు ఎంత పెద్ద హిట్ […]
Dhootha Web Series Release Date వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న నాగ చైతన్య హోప్స్ అన్ని ఇప్పుడు చందు మొండేటి మూవీపై ఉన్నాయి. దీంతో పాటు నాగ చైతన్యది మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే దూత అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అప్పుడెప్పుడో గతేడాది నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, దూత వెబ్ సిరీస్ పై అధికారిక ప్రకటన చేశారు. అప్పటి నుంచే వేగంగా షూటింగ్ జరుపుకుంది. రెగ్యూలర్ కమర్షియల్ గా […]
టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లో చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేది ఇషా రెబ్బ. చిన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఈ భామ అమితుమీ, బ్రాండ్ బాబు వంటి చిత్రాలతో హిట్స్ కొట్టినా పెద్ద సినిమాల్లో ఆఫర్లు అయితే రాలేదు. కానీ అడపాదడపా ఇతర భాషల్లో మూవీ ఆఫర్లు వచ్చాయి. అయినా అక్కడ ఒరిగిందేమి లేదు. చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇషా రెబ్బ తెలుగుకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు […]
ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. “ఎంతటి సినిమా అయినా, నాలుగు వారాలు కాకపోతే, ఆరు వారాలకైనా ఏదో ఒక ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఇంత మాత్రం దానికి థియేటర్స్ కి ఏం వెళ్లాలి” అనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబంతో కలిసి థియేటర్స్ కి వెళితే, ఎంత కాదన్నా… 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే డబ్బుతో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇంట్లోనే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు […]
తెలుగు నటి ఈషా రెబ్బ నటించిన లేటెస్ట్ చిత్రం ఒట్టు. తెలుగమ్మాయి గా “అంతకు ముందు ఆ తర్వాత చిత్రం” తో పరిచయమైన ఈ నటి మొదట్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకున్నా ఆ తరవాత అంతగా ఆఫర్స్ రాలేవు. కాబట్టి తమిళ్ లో లో ఒట్టు అనే చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం సెప్టెంబర్ 8న మలయాళంలో 23 న […]
SreeLeela రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తోన్న స్కంద సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. బోయపాటి శీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచింది మూవీ యూనిట్. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే రీసెంట్ గా యాంకర్ సుమ తో కలిసి రామ్ పోతినేని మరియు శ్రీలీల ఒక ఇంటర్వ్యూ చేసారు. స్కంద సినిమా విశేషాలతో ఆద్యతం సరదాగా సాగిన ఈ […]
Peddha Kapu 1 శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తోన్న పెద కాపు ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలయింది. గతంలో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో తీసిన నారప్ప సినిమాతో తన పంథాను పూర్తిగా మార్చేశాడని చెప్పవచ్చు. తమిళ్ లో సూపర్ హిట్టైన అసూరన్ రీమేక్ గా తెరకెక్కిన నారప్ప సినిమా కరోనా కారణంగా ఓటిటిలో విడుదలయింది. పూర్తిగా […]
Tamannaah Breakup బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ పెయిర్ తమన్నా – విజయ్ వర్మ. దాదాపు 18 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తమన్నాకు ఇటీవల గడ్డు కాలం వచ్చింది. అవకాశాలు రాక సతమతమైంది. వెంటనే నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్ చెప్పేసి, విజయ్ వర్మతో హద్దులు దాటి లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ చేసి, మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. అప్పటి నుంచి తమన్నా కెరీర్ మళ్లీ గాడిలో […]
Kareena kapoor రీసెంట్ గా రిలీజైన బాలీవుడ్ సినిమా గదర్2 గురించి అందరికి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా హిందీలో సాలిడ్ హిట్ సినిమా లేక వెలవెల బోతున్న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కళకళలాడేలా చేస్తుంది గదర్ 2. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే గదర్ 2 సినిమాకు ప్రేక్షకుల దగ్గరి నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ […]
Telugu (DUB) 2D
Telugu 2D
Telugu 2D
Telugu 2D
Telugu 2D