Jawan Movie Telugu Review పఠాన్ మూవీతో బాలీవుడ్‌కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుక్ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ జవాన్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్‌తో బీ టౌన్‌కి రీ ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఖాన్.. పఠాన్ మూవీ 1000 కోట్ల కలెక్షన్లు చేసి ఆరాచకం సృష్టించాడు. దీని తర్వాత కావడం, దీనికి కోలీవుడ్‌కి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించడంతో అంచనాలు ఓ […]
సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికి చివరి సినిమాలు రెండు పెద్ద డిజాస్టార్‌లు. చేదు ఫలితాన్ని ఇవ్వడమే కాదు, ఇద్దరిపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయినా, ఎక్కడ తగ్గకుండా తమ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ మెంట్ వచ్చిన నాటి నుంచి ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ విడుదలైన సాంగ్స్ విపరీతమైన బజ్‌ను క్రియేట్ […]
మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలేవీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాకు మంచి టాక్ వచ్చినా, సూపర్ ఓపెనింగ్స్ వచ్చినా, నష్టాలతోని థియేట్రికల్ రన్ ముగిసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ రిజల్ట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు కెరీర్లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టార్‌గా నిలిచింది. […]
బిగ్ బాస్ షో ఫేమ్ సోహైల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ ఏడాది ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాతో పలకరించిన సోహైల్.. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ప్రయోగాత్మక చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక మగాడు గర్భం మోయడం అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటించింది. మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, రవీందర్ […]
భోళా శంకర్… ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఏదో చిన్న అసంతృప్తి. తమిళంలో వచ్చిన వేదళం మూవీకి రీమేక్. తెలిసిన స్టోరీ అవడంతో ఎవరు చూస్తారు? అంటూ మెగా ఫ్యాన్స్‌లో ఒక అనుమానం. దీనికి తోడు వరుస ఫ్లాప్‌లు ఇవ్వడమే కాదు. ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు మెగా ఫోన్ పట్టుకోని, మెహర్ రమేష్ దీనికి డైరెక్టర్. ఇంకేమైనా ఉందా? సినిమా విడుదలకు ముందే నెగిటివ్ టాక్ రావడానికి ఇవి సరిపోతాయి. కానీ, మెగాస్టార్ […]
Jailer Movie Review సూపర్ స్టార్ రజినీకాంత్… బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు అయినా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు… తగ్గదు. అయితే రజినీ మార్క్ తో సినిమా రావాలి అని ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి చూస్తున్నారు. అలాంటి సినిమానే జైలర్ అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఇటీవల విజయ్ దళపతికి బీస్ట్ అనే బిగ్గెస్ట్ డిజాస్టార్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం […]
మెగా ఫ్యాన్స్ తో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చుసిన ‘బ్రో’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావటంతో రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. తమిళ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా సముద్రఖని డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్టు ఎలాంటి మార్పులు చేశారు, […]
రెమో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ఆ తర్వాత వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన హీరో శివ కార్తికేయన్ హీరోగా, అధితి శంకర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా మహావీరుడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా ప్రమోషన్స్ లేకపోవటంతో బజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ తో ఆసక్తి పెంచిన […]
Baby Review ఈ మధ్య కాలంలో సాంగ్స్… టీజర్… ట్రైలర్‌తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాలో ఏదో ఉంది. తప్పక చూడాలి అనిపించేలా పలు సినిమాలు వచ్చాయి. ఈ రోజు వచ్చిన బేబి మూవీ కూడా ఇదే కోవాలోకి చెందినదే. స్టార్ కాస్ట్ అండ్ క్రూ లేకున్నా.. మంచి కంటెంట్‌తో వస్తుందని ఈ మూవీ కోసం యూత్ ఎదురుచూశారు. అలాంటి ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ […]
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం “రంగబలి”. ఛలో తర్వాత ఆ రేంజ్ హిట్ లేని ఈ హీరో ప్రతి ఏడాది తన సినిమాతో పలకరిస్తూనే ఉన్నాడు. కానీ తనకి కావాల్సిన విజయం మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఆల్రెడీ ఒక ప్లాప్ ని అందుకున్న నాగశౌర్య ఈసారి ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ హిట్ ఇవ్వాలని “రంగబలి” అనే కమర్షియల్ డ్రామా తో వచ్చాడు. మరి ఆ సినిమా ప్రేక్షకులని మెప్పించిందా […]