హీరోయిన్స్ అంటే గ్లామర్ షో మాత్రమే అన్న స్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవలం తమ నటనతోనే రాణించే హీరోయిన్లు చాలా అరుదు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది కేరళ కుట్టి సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు ఒప్పుకునే హైబ్రిడ్ పిల్ల, చేసిన […]
ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. గత కొన్ని వారాలుగా తెలుగు నాట ఇదే మాట ప్రతిధ్వనించింది. అందరు అనుకున్నట్టే.. సోమవారం జరిగిన ఆస్కార్ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన కొన్ని సంఘటనల గురించి, రికార్డుల గురించి తెగ చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళి, కీరవాణిపై కూడా చర్చ జరుగుతుంది. […]
తెలుగు పాట చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటకి ఆస్కార్ అవార్డు దక్కింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో అవార్డు సాధించింది. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరుగుతుంది ఆస్కార్ సంబరం. 95వ అకాడమీ అవార్డుల పండుగకు ప్రపంచ దిగ్గజ నటీనటులు హాజరయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, […]
రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2022 లో అన్ని భాషల్లోనూ రిలీజై ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1250 కోట్లను కలెక్ట్ చేసి, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. తాజాగా ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకుంటుంది. అలాగే చిత్రం లో ఉన్న ‘నాటు నాటు’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గా ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ఇంతటి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు రామ్ చరణ్ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలోనే మకాం వేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. రేపు సాయంత్రం ఆస్కార్ అవార్స్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్ధంగా ఈ అవార్డ్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1969లో ఫాల్కే శత జయంతి సందర్భంగా ఈ అవార్డ్ లను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది.. సినిమా రంగంలో సేవలు చేసిన వారికి ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ల ప్రధానోత్సవం […]
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”ఆర్.ఆర్.ఆర్” గత ఏడాది విడుదలైంది. మొదటి నుంచే హిట్ టాక్ తో సాగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ లో రికార్డులు సృష్టించి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు పాత్రలో పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ […]
అర్అర్అర్ చిత్రానికి అవార్డుల పంట పండుతుంది. పురస్కారాల వేటలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైన ఈ సినిమా ఇటీవల మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏం.ఏం.కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోవడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి, ప్రేమ్ […]
2022 లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా వేరే స్థాయికి తీసుకెళ్లిన సినిమా ”ఆర్.ఆర్.ఆర్”. ఎస్ .ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరి యాక్టింగ్, డ్యాన్స్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ నిలిచింది. దీంతో పాటు ఏం.ఏం.కీరవాణి అందించిన మ్యూజిక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రత్యేకంగా.. నాటు నాటు సాంగ్ కి వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు, ఆ మ్యూజిక్, ఆ బీట్, […]
ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డుల పంట పండుతుంది. పురస్కారాల వేటలో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైన ఈ సినిమా ఇటీవల మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోవడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీరవాణి, […]