Jyothi Rai : గుప్పెడంత మనసు సీరియల్ జగతి అశ్లీల వీడియోలు లీక్… యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామంటూ ట్విట్టర్ లో అప్డేట్

Jyothi Rai : గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రతో పాపులర్ అయిన నటి జ్యోతిరాయ్‌ అశ్లీల వీడియోలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామంటూ ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చిన ఆ ఆగంతకులు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..

జ్యోతి అశ్లీల వీడియోలు యూట్యూబ్ లో..

రీసెంట్ గా జేడీఎస్-బీజేపీ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వైరల్ కావడంతో పాటు కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే నటి జ్యోతి రాయ్ కి అదే సోషల్ మీడియా షాక్ ఇచ్చింది. #PrajwalRevanna #jyotirai’ హ్యాష్ ట్యాగ్ లతో twitter.com/EDIT_BY_ABHI అనే ట్విట్టర్ ఖాతాలో ఇప్పుడు జ్యోతి రాయ్ వీడియోలు లీక్ అయ్యాయి అంటూ కామెంట్ చేశారు. అదే ట్విట్టర్ ఖాతాలో జ్యోతి చీర కట్టుకున్న, అభ్యంతరకరమైన ఫోజులో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. పైగా ‘త్వరగా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నాకు 1000 మంది సబ్‌స్క్రైబర్లు వచ్చిన వెంటనే నా యూట్యూబ్ ఛానెల్‌ లో వీడియోను అప్‌లోడ్ చేస్తాను’ అంటూ రాసుకొచ్చారు. వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

సైబర్ క్రైమ్ పోలీసులకు రిక్వెస్ట్..

ఇదే ట్విట్టర్ ఖాతాకు రిప్లై ఇచ్చిన పలువురు బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు బెంగళూరు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఇలాంటి దారుణమైన పరిణామాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారతాయని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇంటిమేట్ సన్నివేశాలు వైరల్..

జ్యోతిరాయ్‌దేనని చెబుతున్న వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటో క్లిప్పింగ్‌లు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. మగవారితో సన్నిహితంగా ఉన్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి జ్యోతి రాయ్ ఫోటోలేనా? లేక ఫేస్ మార్ఫింగ్ చేసి లీక్ చేసిన వీడియోలా అనే సమాచారం ఇంకా అందాల్సి ఉంది. సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ఈ వీడియోలపై నటి జ్యోతిరాయ్ ఇంకా స్పందించలేదు.

పూర్వాజ్‌తో రెండో పెళ్లి

తెలుగు బుల్లితెరపై దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ పూర్వాజ్, జ్యోతిరాయ్ ప్రేమలో పడ్డాడు. ఈ జంట గత సంవత్సరం తమ సంబంధాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా జ్యోతికి ఇది రెండో పెళ్లి. జ్యోతి రాయ్ 20 ఏళ్ల వయసులో పద్మనాభ్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఈ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

ప్రజ్వల్ కేసుపై తీవ్ర ఆగ్రహం

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియో కేసు కరుణాడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రేప్ కేసు తెరపైకి రావడంతో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ అదృశ్యం కాగా, కిడ్నాప్ సహా పలు చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌డి రేవణ్ణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు