Anupama : లిప్‌ కిస్సులు పెడితే.. తప్పేంటి ?

Anupama parameswaran About bold seens: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది హీరోయిన్ మాత్రమే అది తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు వారి కంటే ఇతర భాషల హీరోయిన్లు మాత్రమే ఎక్కువ ఉంటారు. మన తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. దానికి తగ్గట్టుగానే ఇతర భాషల హీరోయిన్లు… అంటే మన తెలుగు ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.

దీని అంతటికి కారణం ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేయడం జరుగుతుంది. అలా చేసి టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోతున్నారు ఇతర భాషల హీరోయిన్లు. అలాంటి జాబితాలోనే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కూడా చేరిపోయింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది. కేరళలోని చిన్న గ్రామం నుంచి వచ్చిన హీరోయిన్ అనుపమ పరమేశ్వర… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపుతోంది.

తన కెరీర్ ప్రారంభంలో మలయాళంలో చానా సినిమాలు చేసింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత 2016 సంవత్సరంలో అ ఆ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. త్రివిక్రమ్ మరియు హీరో నితిన్ కాంబినేషన్లో అఆ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది అనుపమ. ఆ తర్వాత ప్రేమం సినిమా చేసి అందరిని మెప్పించే ప్రయత్నం చేసింది.

- Advertisement -
anupama parameswaran About tillu square bold seens

ఇక నేరుగా శర్వానంద్ హీరోగా చేసిన శతమానం భవతి సినిమాతో మెయిన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ డ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో… హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు, రౌడీ బాయ్స్ ఇలాంటి సినిమాలు చేసింది.

ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు టిల్లు స్కేర్ సినిమాతో లిల్లీ గా అందరిని మెప్పించింది. ఈ సినిమా సక్సెస్ కంటే హీరోయిన్ అనుపమ పరమేశ్వరం ఇచ్చే లిప్ లాక్ కిస్సులే హైలెట్. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ తో చాలా బోర్డు సీన్లలో నటించింది ఈ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అయితే ఈ సినిమాపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అనుపమ పరమేశ్వరన్.

కథకు అవసరమైతే లిప్ లాక్ సీన్లు కచ్చితంగా చేస్తానని… అందులో తప్పు లేదని ఆమె వెల్లడించారు. అలా చేసినందుకే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ అయిందని కోణంలో ఆమె మాట్లాడారు. అంటే ఈ లెక్కన మళ్లీ వచ్చే సినిమాలలో కూడా…. లిప్ లాక్ సీన్లు చేస్తానని చెప్పగానే చెప్పారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అలాగే.. రెచ్చిపోతే.. అన్ని హిట్లు ఖాయమని అందరూ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు