Small Screen Actress: బుల్లితెర నటిని గోరాది గోరంగా కొట్టిన భర్త.. గాయాలతో ఉన్న ఫొటోస్ వైరల్..!

Small Screen Actress: బుల్లితెర నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ చాలా సీరియల్స్ లో నటించి మంచి ఫేమస్ అయ్యింది. ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ముద్దుబిడ్డ మరియు భార్యామణి ఇవ్వండి సీరియల్స్ లో నటించింది.

ఇక తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందులో ఆమె పెదవిపై బ్లడ్ ఉండడం చూసి ఫాన్స్ కంగారు పడ్డారు. ఎవరో కొట్టడం వలన ఆమెకు గాయం అయినట్లు కనిపిస్తుంది.

The husband who hit the TV actress with a nail
The husband who hit the TV actress with a nail

దానిని షేర్ చేస్తూ..” ఇది జ్ఞాపకం మాత్రమే. దీనిని చూస్తే నేను ఎవరితోనో గొడవ పడినట్లు అనిపిస్తుంది. నా భర్త నాతో దెబ్బలాడినట్లుగా పిక్ లో కనిపిస్తుంది. కానీ భార్య భర్తలు అన్న తరువాత ఏదో ఒక విషయంలో గొడవ పడడం చాలా కామన్. కానీ నేను వివాహం చేసుకోక ముందు కూడా నా ఒంటిపై గాయాలు ఉండేవి. నిజానికి అవి నా మేనల్లుడు అయాన్ చేసినవి. కానీ ఆ ఫోటో చూస్తే మాత్రం నేను నా భర్తతో పోట్లాడినట్లు అనిపిస్తుంది ” అంటూ అటువీట్ కింద రాసుకు వచ్చింది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు