Niharika: ఆ పార్ట్ పై పచ్చబొట్టు వేపించుకున్న నిహారిక.. స్పాట్ అదిరింది అంటూ కామెంట్స్..!

Niharika: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిచితమే. ఈమె విడాకుల కారణంగా భారీ గా ట్రోల్స్ కి గురైంది. అయినప్పటికీ తన ఫ్యాషన్కు కట్టుబడి ఉన్న ఈమె నటిగా మరియు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తుంది. త్వరలో కమిటీ కుర్రాళ్ళు మూవీ విడుదల చేయనున్న ఈ ప్రొడ్యూసర్.. రీసెంట్ గా అందులోని ఎక్కడి గొర్రెలు అక్కడే ఫోటోతో ట్రోల్స్ కు గురవుతుంది.

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ తో నెగిటివిటీని మరింత పెంచుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపిస్తూ హైలైట్ ఆఫ్ ద డే అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ ని షేర్ చేసింది. కాఫీ మగ్ చేతిలో పట్టుకున్న ఈ ఫోటోను నటుడు ప్రియదర్శి తీసాడని తెలిపింది.

Niharika got tattooed on that part
Niharika got tattooed on that part

అయితే మీరంతా కలిసి తాగుతారట కదా మిమ్మల్ని కూడా పిలుస్తారా అని కామెంట్స్ చేశారు. ఇంకొందరు అయితే అనవసరంగా బూతులు కూడా మాట్లాడారు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈమె ఒంటిపై ఉన్న టాటో హైలెట్గా నిలిచింది. లెగ్ పై వర్షం కురుస్తున్నట్లుగా టాటో వేపించుకుని అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు