Supritha: వంగిమరీ అందాలు చూపిస్తున్న సుప్రీత

Supritha: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న నటీనటులు చాలామంది ఉన్నారు. వేళ్లలో లెక్కబెట్టలేనంతమంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి బాగానే సంపాదిస్తున్నారు. అంతేకాకుండా వారి కుటుంబాలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు కొంతమంది నటీనటులు. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ పాపులర్ అయిపోతూ ఉన్నారు.

అలాంటి వారిలో సురేఖ వాణి ఒకరు. టాలీవుడ్ సీనియర్ నటిం సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో దుబాయ్ శీను సినిమా నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ప్రతి సినిమాలో కనిపిస్తోంది ఈ సురేఖ వాణి. హీరోయిన్ అక్కగా, లేదా హీరో వదినగా, కొన్ని సినిమాలలో బ్రహ్మానందం భార్యగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రల్లో నటి సురేఖ వాణి మెరిసింది.

ఈ బ్యూటీ ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమాలో కచ్చితంగా ఉంటుంది. అయితే… నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెరిసేందుకు సిద్ధమవుతోంది. తల్లికి తగ్గట్టుగానే… కూతురు సుప్రీత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తెగ రచ్చ చేస్తోంది. అంతేకాదు ఓ సినిమాలో హీరోయిన్గా కూడా చేయబోతుంది ఈ బ్యూటీ. తల్లి చాటుకూతురుగా సోషల్ మీడియాకు పరిచయమైన సుప్రీత… ఇప్పుడు తల్లి కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ తో హల్చల్ చేస్తోంది.

- Advertisement -

సుప్రీత… హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా తన గ్లామర్ షోను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోంది. ఇంస్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఇలా ఏది ఓపెన్ చేసినా కచ్చితంగా సుప్రీతకు సంబంధించిన రీల్ లేదా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మనకు అవే దర్శనమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ చేస్తుంది సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ బ్యూటీ ఒక్క సినిమా చేయకపోయినా కూడా హీరోయిన్ రేంజ్ లో… క్రేజ్ సంపాదించుకుంది.

Supritha latest pics viral

అయితే తాజాగా సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. వంగి వంగి మరీ తన అందాలను చూపించింది. ఈ ఫోటోలు చూసిన యూత్ పడి చచ్చిపోతున్నారు. ఎండాకాలంలో చుక్కలు చూపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా అమర్దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్గా ఓ సినిమా లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మహర్షి కుండ్ల సమర్పణలో ఎం 3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్ తో కలిసి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు