Vijay varma about tamannaah: తమన్నాతో డేటింగ్.. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్న

Vijay Varma On His Relationship With Tamannaah

“అవును నేను తమన్నా డేటింగ్ చేస్తున్నాం ఈ విషయం మీకు ఇప్పటికే అర్థమైదనుకుంట.. ఆమెతో నా డేటింగ్ ఎక్స్ పీరియెన్స్ అంటూ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు తమన్నా లవర్ విజయ్ వర్మ

ఇంతకీ ఎవరు ఈ విజయ్ వర్మ అంటే తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి తెలిసుండకపోవచ్చు. కానీ నాని నటించిన ఎంసిఏ లో విలన్ గాచేసిన వరంగల్ శివ అంటే మాత్రం ఈయనను ఈజీగా గుర్తుపట్టేస్తారు.

నిజానికి గత కొద్దీ రోజులుగా బాలీవుడ్ మీడియా విజయ్ వర్మ- తమన్నా డేటింగ్ గురించి, ప్రేమాయణం గురించి కథ కథలు మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాం. అయితే అప్పుడప్పుడు ఈ ప్రేమికులిద్దరు బయట అక్కడక్కడ ఒకే కార్ లో , ఒకే రెస్టారెంట్ లలో కలిసి కెమరా కంటికి చిక్కడం వల్ల చాలా సార్లు వీళ్ళ రిలేషన్షిప్ ప్రూవ్ అయింది కూడా. కానీ ఎప్పుడు మీడియా ముఖంగా మాత్రం వీరిద్దరూ బయట పడలేదు.

- Advertisement -

ఇటీవలనే ఈ ఇద్దరు లవ్ బర్డ్స్ కలిసి లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో గాను రొమాంటిక్ సీన్స్ లో ఈ ప్రేమ జంట రెచ్చిపోయి నటించారు. అంతేకాదు ఇంతవరకు ఏ సినిమాలోనూ లిప్ లాక్ ఇవ్వని మిల్క్ బ్యూటీ తమన్నా బోర్డర్ క్రాస్ చేసి విజయ్ వర్మ కు మూతి ముద్దులు కూడా ఇచ్చింది. ఇక దాంతో వీళ్ళ రిలేషన్ షిప్ గురించి చెప్పకనే చెప్పారు ఈ ప్రేమికులు.

అయితే ఈ మధ్య ఇంకొంచెం ఓపెన్ కూడా అవుతున్నారు.. ప్రెస్ మీట్ లలో ఈ జంట ఒకరి గురించి ఓపెన్ అవుతూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారుఇటీవలనే తమన్నా లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో విజయ్ వర్మ గురించి ఓపెన్ అవ్వగా, లేటెస్ట్ గా విజయ్ వర్మ కూడా తమన్నా గురించి ఓపెన్ అయ్యి మాట్లాడాడు.

GQ ఇండియాతో చాటింగ్ అనే కార్యక్రమంలో తమన్నా తో ఆయన రిలేషన్ షిప్ గురించి ఈ విధంగా చెప్పాడు. “తమన్నా నేను ఒకరికోసం ఒకరుగా ఉన్నాం. డేటింగ్ చేస్తున్నామని ఇప్పటికే బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను తమన్నాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను. తమన్నాతో సాన్నిహిత్యం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆయన చెప్పడంతో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు