Popcorn :ఆ ప్రైవేట్ పార్టుకు అవిక సర్జరీ ?

టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగు వారిలో గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. చిన్నప్పుడే పాన్ వరల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె, యుక్త వయసు వచ్చాక హీరోయిన్ గా మారింది.

తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాలో రాజ్ తరుణ్ పక్కన నటించి యువతను ఆకట్టుకుంది. ఇక తర్వాత సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి మంచి విజయాలను సొంతం చేసుకుంది. అయితే తాజాగా అవికా గురించి ఓ ఆసక్తికర విషయం తెలుగులోకి వచ్చింది.

అవికా గోర్ కూడా తన ప్రైవేట్ భాగాలపై ఆపరేషన్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె బాడీలో మార్పు ఉందని అంటున్నారు. అవికా తన పెదవులు అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకుందని ఈ వార్తల సారాంశం. అయితే ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచిందట ఈ బ్యూటీ.

- Advertisement -

కానీ కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల ద్వారా ఈ విషయం బయటపడిందని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కాగా, మన చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు అలాగే హీరోలు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు