టాలీవుడ్ గ్లామర్ గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పేదేం లేదు. తన అందానికి తగ్గట్టు తన పేరు ఉంటుంది. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ వెంటనే పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని రెండు సినిమాలతోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈమె నడుముకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సౌత్ హీరోయిన్లలో అయితే ఇలియానని మించిన నడుము ఎవరికీ లేదని చెప్పవచ్చు. అలాంటి […]
తెలుగు స్టేట్స్ లో సినిమా రిలీజ్ ని కూడా పండగలా సెలెబ్రేట్ చేస్తారు ఫ్యాన్స్. ఇక సంక్రాంతి లాంటి పండగ సమయాల్లో థియేటరాలు కొత్త సినిమాలతో కళకళలాడుతూ ఉంటాయి. మొన్న దసరా సందర్బంగా కూడా 3 పెద్ద సినిమాలు ర్లీలీజయ్యి సందడి చేశాయి. అయితే దీపావళికి మాత్రం టాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి ఏ మాత్రం కనిపించట్లేదు. వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ మినహా తెలుగు సినిమాలు రిలీజ్ కి లేవు కానీ టైగర్ 3, […]
కామాక్షి భాస్కర్ల… మా ఊరి పొలిమేర సినిమా చూసిన వాళ్లుకు ఈ నటి తెలిసే ఉంటుంది. పొలిమేర మాత్రమే కాదు, విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాల్లోనే కాదు, ఝాన్సీ, సైతన్ వెబ్ సిరీస్ ల్లోనూ మెరిసింది. అయితే గుర్తింపు తెచ్చింది మాత్రం పొలిమేర. ఇప్పుడ ఈ నటి మా ఊరి పొలిమేర 2 లో కూడా కనిపించబోతుంది. అయితే ఈ నటి గురించి, ఆమె బ్యాగ్రౌండ్ గురించి […]
పాఠశాల సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మహి వి రాఘవ్. ఆనందోబ్రహ్మ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మహి వి రాఘవ్ చేసిన సినిమా యాత్ర. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కెరియర్లో పాదయాత్ర తన పదవికి ఎంతగా తోడ్పడిందో మనందరికీ తెలిసిందే. అదే కాన్సెప్ట్ తీసుకొని యాత్ర అనే సినిమాతో ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఆయన కలిసిన మనుషులు, అప్పటి పరిస్థితులు అన్నిటిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి మంచి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నప్పటికీ ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ మినహా ఎటువంటి అప్డేట్ లేకపోవటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా యూనిట్ పై ఆగ్రహంగా ఉన్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని భావించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల పోస్ట్ ఫోన్ అయ్యింది. […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ హీరోగా నిలదొక్కుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. సుధీర్ హీరోగా వచ్చిన సినిమాల్లో గాలోడు మినహా అన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటిదాకా సుధీర్ చేసిన సినిమాల్లో గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ మాత్రమే సోలోగా, కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్లో చేసాడు. మిగతావన్నీ హర్రర్, కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చినవే. ప్రస్తుతం షోస్ కూడా మానేసి కేవలం సినిమాల మీదనే కాన్సంట్రేట్ చేసిన సుధీర్ కథలు వినే పనిలో […]
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న దగ్గుబాటి వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కి ముగ్గురు కూతుళ్లు. ఇప్పటికే పెద్ద కూతురు అశ్రిత పెళ్లి జైపూర్ లో కన్నుల పండుగగా జరిపించారు. ఇక ఇప్పుడు ఆయన రెండవ కూతురు కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ […]
పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్, తన మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించాడు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. తను చెప్పాలి అనుకున్న కథను ఎంటర్టైన్మెంట్ వే లో చెప్తూ కొన్ని సీన్స్ తో ఆడియన్స్ కి హై ఇస్తాడు అనిల్. రీసెంట్ […]
టాలీవుడ్ లో ఈ దసరా కానుకగా మూడు బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో లియో అనే డబ్బింగ్ సినిమా ఒకటి కాగా, మిగతా రెండు సినిమాల్లో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఒకటి, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు ఒకటి. అక్టోబర్19 మరియు 20న రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలు మిక్సడ్ టాక్ తెచ్చుకోగా, వాటిలో తక్కువ కంటెంట్ ఉన్న సినిమా ఏదంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా అని చెప్పొచ్చు. ఈ మూడు […]
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బిగ్ బాస్ ఫీవర్ నడుస్తుంది. మొదటి వారం నుంచే ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న బిగ్ బాస్, ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. అయితే ఇందులో ఇటీవల ఎలిమినేట్ అయిన రతిక రోజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సని అవసరం లేదు. ఎందుకంటే, హౌస్ లో ఉన్న కొద్ది రోజులు ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అందుకే రతిక రోజ్ ను ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. అయితే బిగ్ బాస్ […]