Anupama Parameswaran: తన ప్రైవేట్‌ పార్ట్‌ పై ఆ పని చేసిన అనుపమా ?

Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే పాపులారిటీ తొందరగా వస్తుంది. మరి కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడితే తప్ప.. అసలు పాపులర్ కాలేరు. దీని అంతటికి కారణం ఎక్స్పోజింగ్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఇతర పరిశ్రమంలోనైనా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే. ఎక్స్పోజింగ్ చేయకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఎక్కడైనా అస్సలు ఛాన్సులు రావు.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు అదే నమ్ముకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోనే అనుపమ పరమేశ్వర చేరిపోయారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ… ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని వెళుతోంది. వాస్తవానికి కేరళ రాష్ట్రంలోని త్రిశూరు జిల్లాకు చెందిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran who did that on her private part

1996 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన ఈ బ్యూటీ జన్మించింది. ఆ తర్వాత ఉన్నత అభ్యాసం చేసి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ముఖ్యంగా మలయాళంలో వచ్చిన ప్రేమ సినిమాతో ఇండస్ట్రీలు అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో 2016 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే 2016 సంవత్సరంలో అ ఆ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ ఈ బ్యూటీ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక మెయిన్ హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది మాత్రం శతమానం భవతి సినిమా తోనే…! Anupama Parameswaran who did that on her private part

- Advertisement -

శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఈ సినిమా వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకు వెళ్లింది ఈ బ్యూటీ. ఇక అనుపమ కెరియర్ లో హలో గురు ప్రేమకోసమే, రాక్షసుడు రౌడీ బాయ్స్, కార్తికేయ రెండవ భాగం, 18 పేజీలు, ఇటీవల అలాగే టిల్లు స్క్వేర్ సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది.

మొన్న టిల్లు స్క్వేర్ సినిమాలో ఎవరు ఊహించని విధంగా లిప్ కిస్సులు… ఎక్స్పోజింగ్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది అనుపమ పరమేశ్వరన్. అలాంటి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకుందట. కేరళ రాష్ట్రం గుర్తుగా ఉండేలా… ఈ టాటూ వేయించుకుందని సమాచారం. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త బయటకు రావడంతో తన బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండవచ్చు… అందుకే ప్రవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకుందని అనుపమపై కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆమె చాలా ఎన్నోసెంట్ అని చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు