Samantha: పెళ్ళికి ముందు సమంతను చైతూ బెదిరించాడా ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే… మరి కొంతమంది ప్రేమ వరకే ఆగిపోయారు. మరి కొంతమంది జంటలు ప్రేమించుకుని పిల్లలను కని పెళ్లి చేసుకోకుండా.. కూడా ఉన్నారు. ఇక మరికొన్ని జంటలు అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయినవి కూడా ఉన్నాయి. ఈ లిస్టులో అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే.

Did Chaitu threaten Samantha before marriage
Did Chaitu threaten Samantha before marriage

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జంట అంటే అక్కినేని నాగచైతన్య మరియు సమంత అనేవారు. కానీ అలాంటిదంట ఎలాంటి కారణం చెప్పకుండా విడిపోయింది. ఎవరు ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట. దీంతో ఇప్పటికీ కూడా అక్కినేని ఫ్యాన్స్ అలాగే సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు ఏమైంది ఈ జంటకు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా… ఏం మాయ చేసావే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాల పాటు అక్కినేని నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారట. ఈ ప్రేమలో చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయట. కానీ ఆ గొడవల సమయంలో హీరోయిన్ సమంతను నాగచైతన్య బాగా బెదిరించే వాడట. గొడవ పెట్టుకున్న సరే తనతో కచ్చితంగా మాట్లాడాలని సమంతాను బెదిరించేవాడట నాగచైతన్య. తనతో మాట్లాడకపోతే… మన లవ్ గురించి అందరికీ చెప్పేస్తానని బెదిరించేవాడట.

- Advertisement -

ఇదంతా ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలోనే జరిగిందట. అయితే నాగచైతన్య బెదిరింపులకు వచ్చా సమంత బాగా భయపడి పోయేదట. వెంటనే అక్కినేని నాగచైతన్య చెప్పినట్లుగా వినేదట సమంత. సమంత మొదటి నుంచి చాలా ఎన్నో సెంటు క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. అందుకే నాగచైతన్య ఏది చెప్తే అది చేసేదట. కానీ పెళ్లి తర్వాత నాగచైతన్య కంటే… కాస్త కోపిష్టిగా మారిపోయిందట సమంత.

2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెద్దల సమక్షంలోనే వీరిద్దరూ వివాహం జరిగింది. అయితే 2021 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం వారిదే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంతాను చాలామంది టార్చర్ పెడుతున్నారు.

ఆమెని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వేరే వ్యక్తితో అ***క్రమ సంబంధం కూడా అంటగడుతున్నారు. కానీ వాటన్నిటిని దిగమింగుకొని… హీరోయిన్ సమంత ముందుకు సాగుతున్నారు. కాగా ప్రస్తుతం మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి తో హీరోయిన్ సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుం టున్నారు సమంత. ఇన్ని సమస్యలతో పోరాటం చేస్తూ.. ముందుకు సాగుతోంది సమంత. Did Chaitu threaten Samantha before marriage


సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు