Hebah Patel New Pics: హెబ్బా మరీ ఇంత బోల్డా అబ్బా… ఈ కుమారి 21 ఏజ్ అన్నా నమ్మేస్తారగా…

Hebah Patel New Pics: మన టాలీవుడ్ ఇండస్ట్రీస్ ఎంతో పెద్దదన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా సినిమాలు, హీరోలు అలాగే హీరోయిన్లు,అటు నటీనటులు కనిపిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్లుగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అలాంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అస్సలు కొదువలేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వేళ్ళతో లెక్కపెట్టలేనంతమంది హీరోయిన్లు ఉన్నారన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్ లకు మంచి ఛాన్స్ లు వస్తాయి. అదంతా దర్శక నిర్మాతల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్లు బాగా చేస్తారు. ఏమాత్రం సిగ్గుపడకుండా… దూసుకు వెళ్తారు ఇతర రాష్ట్రాల హీరోయిన్లు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

Image

- Advertisement -

అలాంటి హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. హీరో హేబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముంబై నగరానికి చెందిన హెబ్బా పటేల్.. మొదట ఓ డాన్సర్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మారిపోయింది. వాస్తవానికి హెబ్బా పటేల్ కెరీర్ ప్రారంభమైంది కన్నడ ఇండస్ట్రీలోనే. 2014 సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలు అడుగు పెట్టింది హీరోయిన్ హెబ్బ పటేల్. అధ్యక్ష అనే సినిమా 2014లో వచ్చింది. ఈ సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది హెబ్బా పటేల్.

Image

కన్నడ ఇండస్ట్రీలో మూడు సినిమాలు చేసిన తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. 2015 సంవత్సరంలో కుమారి 21ఎఫ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. అతని సరసన కుమారి పాత్రలో హెబ్బా పటేల్ అన్నటించింది. ఈ సినిమాలో చాలా హాట్ సీన్లలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయితే మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత… హీరోయిన్ హెబ్బా పటేల్ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మిస్టర్, అందగాడు, ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే ఈ మధ్యకాలంలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో ఒక బ్రహ్మాండమైన పాత్రలో నటించిన హెబ్బా పటేల్. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా రెండవ భాగం కూడా త్వరలోనే రానుంది. అలాగే… గత సంవత్సరం వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో కూడా మెరిసింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ కూడా మంచి టాక్ తెచ్చుకుంటుంది.

ఇలా హెబ్బా పటేల్ ఎక్కడ ఛాన్సులు వస్తే అక్కడికి వెళ్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలలో నటిస్తోంది. అలా బిజీ హీరోయిన్గా మారిపోతోంది. అయితే తాజాగా తన క్యూట్ అందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది హీరోయిన్ హెబ్బా పటేల్. టమాట పండు రంగు లాంగ్ గౌన్ వేసుకొని అందాలు ఆరబోసింది.. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏజ్ పైబడినప్పటికీ హెబ్బా పటేల్ లో అందాలు కరిగిపోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు