Pragya Jaiswal షర్ట్ బటన్ విప్పి టెంప్ట్ చేస్తున్న బాలయ్య బ్యూటీ…!

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలియని వారు ఉండరు. ఎంతో క్యూట్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయింది. మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగు పెట్టింది. దర్శకుడు క్రిష్ కంచె రూపంలో ఆమెకు మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చి పెట్టింది.

అయితే స్టార్స్ పక్కన ఛాన్స్ రాలేదు. కంచె అనంతరం గుంటూరురోడు మూవీలో నటించిన మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ఫ్లాప్ అయ్యింది. తర్వాత సాయిధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రజ్ఞాకు ఆ చిత్రం కూడా ఫెమ్ తేలేకపోయింది.

ఇక అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి పెద్ద హిట్ అందుకుంది ప్రగ్య. ఇక ఇప్పుడు చాన్సుల కోసం అన్ని విప్పి చూపిస్తోంది బాలయ్య బ్యూటీ. ఇక ఆటు….కొత్త ఏడాదిలో జనవరి నెల అయిపోయి ఫిబ్రవరి రావడానికి కూడా ప్రగ్యా సెలబ్రేట్ చేసుకుంటుంది.

- Advertisement -

మొత్తానికి జనవరి నెల ముగిసిపోయిందనే అర్థం వచ్చేలా…. “హమ్మయ్య ఇది జనవరి 32 కాదు…. హలో ఫిబ్రవరి”అనే క్యాప్షన్ తో ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో షర్ట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్, యాబ్స్ షో చేస్తున్న ప్రగ్య…. ఒక్కసారిగా చలికాలంలోనే హీట్ పెంచింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు