Sobhitha dhulipala: నాగచైతన్యతో బ్రేకప్ చెప్పి మరో అబ్బాయి తో హోటల్లో బుక్కైన శోభిత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి 30 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. మొదటిసారి గూడచారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో మేజర్, పొన్నియన్ సెల్వన్ తదితర చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజుల క్రితం నుంచి అక్కినేని హీరో నాగచైతన్య తో ఎఫైర్ ఉందనే వార్తలు కారణంగా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అప్పుడప్పుడు నాగచైతన్యతో కలిసి పలు రకాల ఫోటోలు దిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారేవి.. నాగచైతన్య రూమర్- గర్ల్ ఫ్రెండ్ గా పాపులారిటీ సంపాదించుకున్న శోభిత ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఈ విషయంపైన శోభిత ఎన్నోసార్లు స్పందించినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. నాగచైతన్య కూడా ఎన్నో రకాల ఇంటర్వ్యూలలో శోభితకు సంబంధించిన రిలేషన్షిప్ పైన మాట్లాడడం జరిగింది. చైతన్య కూడా తామద్దరి మధ్య అలాంటివి ఏమీ లేవంటూ కొట్టి పారేశారు.

 

- Advertisement -

కానీ వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారాయి. కానీ ఈ ఫోటోల పైన ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.. ఇప్పుడు తాజాగా ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్ గా పేరుపొందిన శోబిత ఇప్పుడు మరో అబ్బాయి తో మీడియాకు చిక్కడం జరిగింది. ముంబైలోని ఒక రెస్టారెంట్ నుండి ఒక అబ్బాయి తో కలిసి బయటికి వస్తున్న సమయంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది.

వీరిద్దరిని కలిసి చూసిన అక్కడి మీడియా ప్రతినిధులు పలు రకాల ప్రశ్నలు అడగగా.. జవాబు ఇవ్వకుండా తప్పించుకొని వెళ్లిపోయారట.. శోభిత తో వచ్చిన ఆ అబ్బాయి ఒక కారులో వెళితే శోభిత మరొక కారులో వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారుతుంది.ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు నాగచైతన్య తో శోభితకు బ్రేకప్ అయ్యిందా? అందుకే ఇలా మరో అబ్బాయి తో కలిసి తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై శోభిత ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు