Nithya Menon: పెళ్లైన హీరోతో నిత్యా మీనన్‌ ఎఫైర్‌ ?

Nithya menon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కొంతమందికి మాత్రం మంచి క్రేజీ ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో నిత్యామీనన్ ఎవరు. నిత్యామీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పొట్టిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని నిత్యామీనన్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన ఇట్టే ఆ టాపిక్ అవుతుందన్న సంగతి తెలిసిందే. Nithya menon

అలాంటి వాళ్ల ఎఫైర్లు లాంటి వార్తలు బయటకు వస్తే మరింత ప్రచారం జరుగుతాయి. ఇది అందరికీ తెలుసు. ఇలానే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నిత్యామీనన్ కు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్ లో ఉన్న ఓ స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ టాలీవుడ్ హీరో కు ఇప్పటికే పెళ్లి కూడా అయిందట. దీనికి సంబంధించిన వార్తను వైరల్ చేస్తున్నారు కొంతమంది. Nithya menon

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు కాదు నితిన్. హీరో నితిన్ గురించి తెలియని వారు ఉండరు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివాదాల్లో వెళ్లకుండా తన పని ఏంటో తానే చేసుకున్నాడు. అయితే అలాంటి హీరో నితిన్ కు హీరోయిన్ నిత్యా మీనన్ కు ఎఫ్ ఫైర్ అంట కట్టారు కొంతమంది. హీరో నితిన్ అలాగే నిత్యామీనన్ అంటే పడని వారు ఈ పని చేసి ఉంటారని చెబుతున్నారు. ఇష్క్ అలాగే గుండెజారి గల్లంతయిందే సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య చాలా తతంగం జరిగిందని ఇప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. Nithya menon

- Advertisement -

వాస్తవానికి… ఇష్క్ అలాగే గుండెజారి గల్లంతయింది సినిమాలు రొమాంటిక్ సినిమాలు అన్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో హీరో నితిన్ అలాగే నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. అయితే దానిని చూసి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని కొంతమంది ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య ఇలాంటి సంబంధం లేదని కొంతమంది ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా చెబుతున్నారు. నితిన్ అలాగే నిత్యామీనన్ అంటే పడని వారు ఇలాంటి పనులు చేస్తున్నారని వారు చెబుతున్నారు. Nithya menon

ఇది ఇలా ఉండగా హీరోయిన్ నిత్యమీనన్ హనుమాన్ అని ఇంగ్లీష్ సినిమాతో చైల్డ్ ఆర్టిసిగా తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 7 O clock అని కన్నడ సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత మా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చేసింది ఈ బ్యూటీ. తమిళంలోని హీరోయిన్గా నటిస్తోంది నిత్యామీనన్. కెరీర్ పరంగా వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న నిత్యామీనన్… పర్సనల్ లైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది నిత్యమీనన్. Nithya menon

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు