సినీ లవర్స్ కు థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను చూడటానికి ఉన్న అవకాశం ఓటీటీ. థియేటర్స్ లో చూడలేకపోయిన సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలను మళ్లీ కొద్ది రోజుల్లోనే చూడటం ఓటీటీల వల్లే సాధ్యమైంది. ఎంత పెద్ద సినిమా అయినా, థియేటర్స్ లో రిలీజైన నాలుగు వారాల్లో ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే. ఇలా ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వస్తూనే ఉంటాయి.
టాలీవుడ్ బ్యూటీ సమంత, లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి జంటగా నటించిన మూవీ “కాతు వాకుల రెండు కాదల్”. ఏప్రిల్ 28న తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు “కణ్మనీ రాంబో ఖతీజా” గా వచ్చింది. ట్రాయాంగిల్ లవ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది.
Read More: MissShetty MrPolishetty: పొలిశెట్టి నెట్ ఫ్లిక్స్కి వచ్చేసింది
థియేటర్ లో రిలీజైన నెల రోజులకే ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 27 నుండి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది. కాగా, ఈ ట్రాయాంగిల్ లవ్ స్టోరీకి నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
Get the red carpet rolling, Kanmani and Khatija are here! #KaathuvaakulaRenduKaadhal starts streaming from 27th May#LoveyouTwo #KaathuvaakulaRenduKaadhal @VijaySethuOffl @VigneshShivN @Samanthaprabhu2 #Nayanthara @anirudhofficial @7screenstudio @Rowdy_Pictures #KRK pic.twitter.com/VBh9jplWD0
Read More: Dhanush: ఓటీటీలో టాప్ లేపేస్తున్న సార్..
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2022
తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో బ్రహ్మానందం,...
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు…...
రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన...
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే వంటి...
అలా మొదలైంది సినిమాతో తెలుగులో హీరోయిన్...