Chiranjeevi:టాప్ సీక్రెట్.. చిరు చేతిపై ఉన్న పచ్చబొట్టు ఎవరిదో తెలుసా..?

ఇటీవలి కాలంలో చాలామంది టాటూలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు పచ్చబొట్టు వల్ల తట్టుకోలేని బాధ ఏర్పడుతుందని చాలామంది వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు కొంతమంది స్టైల్ కి, మరి కొంతమంది ప్రేమకి, మరికొందరు దేనికో దానికి ఇలా టాటూస్ ఎక్కువగా వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాధారణమైన వారే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా రెండు మూడు టాటూలు వేసుకుంటున్నారు.

read More: Chiranjeevi: రికార్డింగ్ తో పని స్టార్ట్ చేసిన ‘మెగా156’

ఈ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చేసారట. మెగాస్టార్ చిరంజీవి కూడా తన చేతిపై సీక్రెట్ గా పచ్చబొట్టు పొడిపించుకున్నారట. మరి ఆయన ఎవరి పేరును తన శరీరంపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! చిరంజీవి తన అమ్మ అంజనా దేవి గారి పేరు వచ్చేలా అంజమ్మ అని పచ్చబొట్టు వేయించుకున్నారట. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు అంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

- Advertisement -

read More:Chiranjeevi: మెగా స్టార్ సినిమా ముహూర్తం ఎప్పుడంటే ?

అంతేకాదు చిరు వేయించుకున్న ఈ పచ్చబొట్టు ఫోటోగ్రఫీలో క్యాప్చర్ అవ్వదు. చిరంజీవికి తన తల్లి అంటే ఎంతగానో ఇష్టమని.. అందుకే ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే ప్రతి కొడుకు ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆయనని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఇక చిరు ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్టతో ఓ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారట
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు