సీనియర్ హీరోయిన్ హనీ రోజ్… పేరుకు సీనియర్ హీరోయిన్ కానీ, సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే పిక్స్ యంగ్ హీరోయిన్స్‌కి సైతం పోటీ ఇచ్చేలా ఉంటాయి. పేరులో ఉన్న హనీని తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు కూడా పంచుతుంది. సినిమాలు పెద్దగా చేయకున్నా… ఈమె పేరు ఎప్పుడూ ఆడియన్స్ నోట్లో తడుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం తెలుగు ఆడియన్స్ కు హనీ రోజ్ పెద్దగా పరిచయం లేదు. కానీ, బాలయ్యతో వీర సింహ రెడ్డి సినిమా చేసిన తర్వాత తెలుగు సినీ లవర్స్ కి కూడా హనీ రోజ్ కలల రాణి అయిపోయింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ తేనే సోగసుల బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని, ముట్టుకుంటే కందిపోయే అందంతో కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో పంచుకుంది. వివిధ భంగిమల్లో ఫోటోలకు ఇచ్చిన ఫోజులు యూత్ కి మతి పోగొట్టేలా ఉన్నాయి. హనీ రోజ్ అందానికి వైట్ డ్రెస్ వేయడం, అందులోనూ మత్తేక్కించే చూపులతో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకోవడం చూసి కుర్రకారుకి కంటిపై నిద్రలేకుండా చేస్తున్నాయి ఈ ఫోటోలు.
Read More: Love Today : యూత్ కు కనెక్ట్ అయ్యేలా..
కాగా, హనీ రోజ్ ఇంతలా అందాల విందు చేస్తున్నా.. సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువ రావడం లేదు. ముఖ్యంగా వీర సింహా రెడ్డి తర్వాత హనీ రోజ్ కి తెలుగు భారీగా ఛాన్స్ లు వస్తాయని అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. దీంతో తేనేలోలికించే హనీ రోజ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అని అనుకున్న వాళ్లు ఇలా ఇన్ స్టాగ్రామ్ స్క్రీన్ పైనే చూసి ఆనందిస్తున్నారు.
For More Updates :
Read More: bloody daddy: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాలపై షాహిద్ కపూర్ కామెంట్స్ వైరల్
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...