Srikanth Affair Rumours: పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో ఎఫైర్.. కట్ చేస్తే..!

Srikanth Affair Rumours.. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు బాలయ్య అఖండ సినిమాతో విలన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు శ్రీకాంత్.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలు ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా లవ్, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ అభిమానులకు దగ్గరయ్యాడు. కెరియర్ పరంగా మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు.

Srikanth Affair Rumours:If you cut the affair with that heroine before marriage..!
Srikanth Affair Rumours:If you cut the affair with that heroine before marriage..!

తాజ్ మహల్ సినిమా ద్వారా హీరోగా కెరియర్ ను నిలబెట్టుకున్న ఈయన.. ఆ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు.. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. ఇక సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రముఖ హీరోయిన్ ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్.. ఆమె సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించిన ఊహను ప్రేమించి.. 1997లో సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

పెళ్లికి ముందే హీరోయిన్ తో ఎఫైర్..

ఇదిలా ఉండగా పెళ్లి సమయంలోనే శ్రీకాంత్ కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్త తెరపైకి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు సంఘవి..శ్రీకాంత్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం తాజ్ మహాల్.. ఇందులో ఆయనకు మరదలుగా సంఘవి నటించింది.ఆ తర్వాత శ్రీకాంత్ – సంఘవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి..ప్రేయసి రావే , మాణిక్యం, పిల్ల నచ్చింది వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో రాగా అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.. ముఖ్యంగా శ్రీకాంత్ – సంఘవి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక అదే సమయంలో హీరోయిన్ ఊహతో శ్రీకాంత్ పెళ్లిని ప్రకటించడంతో ఈ ప్రచారానికి కాస్త స్థిరపడినట్టు అయింది.. మొత్తానికి అయితే వీరిద్దరూ ఎఫైర్ పై స్పందించలేదు కానీ. ఒక ప్రకటనతో అందరి నోళ్ళు మూయించారు శ్రీకాంత్.

- Advertisement -

మరో హీరోయిన్ తో కూడా..

తర్వాత కొంతకాలానికి హీరోయిన్ రాశి తో కూడా శ్రీకాంత్ వరుసగా సినిమాలు చేశారు. ఆ సమయంలో కూడా ఇలాంటి రూమర్స్ తెరపైకి వచ్చాయి.. అయినప్పటికీ దీనిపై ఎప్పుడూ కూడా శ్రీకాంత్ స్పందించలేదు.. అలా ఈ ఇద్దరి హీరోయిన్స్ తో శ్రీకాంత్ ఎఫైర్ పెట్టుకోడానికి వార్తలు వచ్చాయి.. కానీ ఏవి కూడా నిజం కాలేకపోయాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీకాంత్ విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.

హీరోగా శ్రీకాంత్ వారసుడు..

నిర్మల కాన్వెంట్ అనే సినిమా ద్వారా శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలానికి మళ్లీ.. పెళ్లి సందD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది.. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడని ప్రకటించారు.. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. మొత్తానికైతే హీరోగా, విలన్ గా భారీ సక్సెస్ అందుకున్న శ్రీకాంత్ తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మరి రోషన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు