Ashika Ranganath: ఛాన్స్‌ల కోసమేనా… అషికా అందాల విందు

Ashika Ranganath

అషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ సోయగం అషికా రంగనాథ్. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఈ కన్నడ బ్యూటీ మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది. ‘క్రేజీ బాయ్’ కన్నడ చిత్రంలో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ భామ తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆశిక తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం 2023 సంవత్సరంలోనే హీరోయిన్ గా పరిచయమైంది ఆషికా రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన “ఆమిగోస్” సినిమా ద్వారా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా నాగార్జున సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

ఇటీవల నాగార్జున నటించిన “నా సామిరంగా” సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. కాగా, కృతి శెట్టి మాదిరిగానే ముందు కాస్త హోమ్లీ బ్యూటీ లా కనిపించిన అశీక ఇప్పుడిప్పుడే రెచ్చిపోతోంది. అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు దొరికిన ఫ్రీ టైం లో ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతోంది. అయితే తాజాగా లైట్ పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

Ashika Ranganath Beautiful Photoshoot Ashika Ranganath Beautiful Photoshoot Ashika Ranganath Beautiful Photoshoot Ashika Ranganath Beautiful Photoshoot Ashika Ranganath Beautiful Photoshoot

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు