ప్రగ్యా జైస్వాల్ తన ట్రెండీ అవుట్ ఫిట్ లో ట్రెండో పోజులిచ్చింది

Pragya Jaiswal flaunts her trendy outfit
ప్రగ్యా జైస్వాల్ ప్రేక్షకులకి సుపరిచిత నటి
Pragya Jaiswal flaunts her trendy outfit
ఆమె నటించిన ‘కంచె’ సినిమాలో ఆమె క్యూట్‌నెస్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Pragya Jaiswal flaunts her trendy outfit
తరువాత ఆమె చాలా చిత్రాలలో కనిపించింది. ఆమె చివరిగా ”సన్ ఆఫ్ ఇండియా” సినిమాలో కనిపించింది.
Pragya Jaiswal flaunts her trendy outfit
ప్రగ్యా తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది
Pragya Jaiswal flaunts her trendy outfit
ఆమె ట్రెండీ ఫిట్‌లో కనిపించి ఓపెన్ హెయిర్‌ లో పోజులిచ్చింది. ప్రగ్యా బ్లూ డెనిమ్ ప్యాంట్ మరియు తెల్లటి క్రాప్ టాప్‌తో ట్రెండ్ సెట్ చేసింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు