Ariana Glory:బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Ariana Glory:ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు తమకు తాము పాపులారిటీ సొంతం చేసుకోవడం కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలే కాదు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలు కూడా తమ అందచందాలతో యువతను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. అందులో భాగంగానే ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసి మరీ ఫోటోలు షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు తమకంటూ ఒక గుర్తింపు కూడా దక్కించుకుంటున్నారు.. అలాంటి వారిలో అరియానా గ్లోరీ కూడా ఒకరు. వర్మ దృష్టిలో పడ్డ ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి అడుగుపెట్టి అక్కడ తన నటనతో మరింతగా ఆకట్టుకుంది. హౌస్ లో ఉన్నంతసేపు ముక్కు అవినాష్ తో తన పెర్ఫార్మన్స్ అందరినీ అలరించింది అని చెప్పవచ్చు.

Ariana Glory: Bigg Boss beauty who is going crazy with backless beauty..!
Ariana Glory: Bigg Boss beauty who is going crazy with backless beauty..!

అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసి..

బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన ఈమె ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత బిజీ అయింది.. హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోషూట్ తో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోటోలు ఎంతలా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే ..ఇప్పుడు తాజాగా మరొకసారి గ్లామర్ డోస్ పెంచేసి అందాల ఆరబోతతో హద్దులు కాస్త చెరిపేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. బ్యాక్ లెస్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది .. బ్లాక్ మినీ స్కట్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈమె టూ పీస్ డ్రెస్ లో సునామీ సృష్టించింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. నడుము నాభి అందాలతో హీట్ పెంచేసిన ఈమె బ్యాక్ లెస్ ఫోజులతో చెమటలు పట్టిస్తోంది.

ఫాలోవర్స్ ను పెంచుకోవడమే పని..

ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోషూట్లతో నానా రచ్చ చేసే ఈమె.. ఆ ఫోటోలతో ఫాలోవర్స్ ను పెంచేసుకుంటుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రకరకాల ఫోటోలతోనే కాదు వీడియోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

బుల్లితెర షోలలో కూడా..

అరియానా గ్లోరీ బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తోంది.. ముఖ్యంగా స్టార్ మా, జీ తెలుగు వంటి చానల్స్ లో ప్రసారమయ్యే పలు స్పెషల్ ఈవెంట్లకు గెస్ట్ గా హాజరవుతూ సందడి చేస్తూ ఉంటుంది. అలాగే తన స్నేహితురాలు అశు రెడ్డితో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంకా కాదని చెప్పవచ్చు ఇద్దరు కూడా ఏదైనా అకేషన్ వచ్చింది అంటే అకేషన్ కి తగ్గట్టుగా ముస్తాబవుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. వర్మ వల్లే ఇంత గుర్తింపు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది .ఇప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో యువతకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి వాళ్లందరూ సినిమాలలో అవకాశాల కోసమే ఈ రేంజ్ లో అందాల ఆరబోతతో సందడి చేస్తున్నారని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు