OTT Movie : ప్రియుడిపై కోపంతో మరొకరితో ఆ పని… బుర్రను కరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటిటిలో యాక్షన్, అడ్వెంచర్, హారర్, రొమాంటిక్, యానిమేషన్ జానర్లలో సినిమాలు ఉన్నట్టే బోల్డ్ మూవీస్ కూడా ఉంటాయి. ప్రతి ఓటీటీలో ఈ కేటగిరి కూడా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ దాని జోలికి వెళ్లడానికి కాస్త తతపటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ జానర్ లో ఉండే మూవీ ఎలా ఉంటుందో? అనే అనుమానంతో పాటు పక్కనే ఎవరైనా ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని డౌట్ తో లైట్ తీసుకుంటారు. అలాగే చాలా వరకు ఈ జానర్లో వచ్చే సినిమాల కంటెంట్ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉందని. కానీ అలాంటి సినిమాల్లో కొన్నింట్లో బో*ల్డ్ కంటెంట్ అయినప్పటికీ అందులో మంచి కంటెంట్ కూడా ఉంటుంది. మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు బో*ల్డ్ కంటెంట్ తో కూడా తెరకెక్కుతాయి. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సినిమా ఓ లవ్ స్టోరీ. కానీ తనను మోసం చేసిన ప్రేమికుడిపై పగ తీర్చుకోవడానికి ఆమె చేసే పని షాకింగ్ గా ఉంటుంది. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయంలోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఒక రివెంజ్ లవ్ స్టోరీ. మూవీ పేరు బర్నింగ్ బిట్రేయల్. ప్రస్తుతం ఈ మూవీ దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బోల్డ్ కంటెంట్ మూవీ కాబట్టి సింగిల్ గా చూడడానికే ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్.

- Advertisement -

బర్నింగ్ బిట్రేయల్ స్టోరీ…

హీరోయిన్ ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. కానీ అతను మాత్రం ఆమెను లైట్ తీసుకుంటాడు. దీంతో అతని ఈ అసలు రూపం లేట్ గా తెలుస్తుంది హీరోయిన్ కి. సరిగ్గా పెళ్లి రోజు బాయ్ ఫ్రెండ్ నిజ స్వరూపం బట్టబయలవుతుంది. దీంతో హీరోయిన్ గుండె బద్దలవుతుంది.

సాధారణంగా ఎవరైనా ప్రేమలో ఫెయిల్ అయితే వెంటనే డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు. ఇక లైఫ్ లో మిగిలిందేమీ లేదు చావడం తప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోకుండా మరింత డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది. తనకు కొత్తగా పరిచయమైన మరొక వ్యక్తితో లైఫ్ కంటిన్యూ చేస్తుంది. అతని వల్ల ఆమె మరో కొత్త లైఫ్ ను చూస్తుంది. ఇద్దరు మానసికంగానే కాదు శారీరకం*గా కూడా దగ్గరవుతారు. ఈ టైంలో ఆమెను మోసం చేసిన వ్యక్తి మళ్ళీ హీరోయిన్ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మరి ఫస్ట్ లవర్ హీరోయిన్ ని ఎందుకు మోసం చేశాడు? ఆమె రెండోసారి ఇష్టపడిన వ్యక్తి అయినా హానెస్ట్ గా ఉన్నాడా? చివరికి ఆమె లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై ఓ లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు