Bigboss Divi vadthya: దివి అందాల విందు… చూడతరమా..?

Bigboss Divi vadthya

బిగ్ బాస్ మోస్ట్ పాపులర్ టీవీ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ షో కంటెస్టెంట్స్ గా వెళ్లిన వాళ్లు మాత్రం పాపులారిటీ తెచ్చుకోవడం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి అయ్యాయి. ఇందులో పాపులర్ అయిన వాళ్లను వెళ్లపైన లెక్కపెట్టొచ్చు. అంత తక్కువ మంది క్రేజ్ తెచ్చుకున్నారు. అందులో బిగ్ బాస్ 4లో పాల్గొన్న దివి ఒకరు.

బిగ్ బాస్‌కి వెళ్లక ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన దివి, బిగ్ బాస్ 4 తర్వాత కెరీర్ మొత్తంగా ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కంట్లో పడింది. అంతే కాదు, ఆయన నటించిన గాడ్ ఫాదర్‌లో ఓ పాత్రను కూడా దక్కించుకుంది. దీంతో మరి కొన్ని సినిమాల్లో కూడా ఛాన్స్ ను సంపాదించుకుంది. ఇలా సినిమాలు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన పరువాలతో కుర్రకారుకి పిచ్చేక్కిస్తోంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన అందాలను పరుస్తూ, యూత్ హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఈ భామ హాట్ పిక్స్‌ని అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో దివి అచ్చం పల్లెటూరి పడుచు పిల్లలా ఉంది. చీర కడుతూనే చూపించాల్సినవి అన్నింటినీ క్రమ పద్దతిలో చూపించేసింది. అలాగే మత్తెక్కించే చూపులతో చూపును తిప్పుకోకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఫోటోలతోనే వైరల్ అవ్వడం దివికి మాత్రమే సాధ్యమంటున్నారు యూత్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు