Thalapathy Vijay: ఎదో తేడాగా ఉందే

ఒక్కడు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే గుణశేఖర్ మహేష్ బాబు కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఒక ఇన్సిడెంట్ ని ఇంత బాగా తీయొచ్చు. అని సినిమా యొక్క రూపురేఖల్ని మార్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమా మహేష్ బాబుని స్టార్ హీరో ను చేసింది. అప్పటివరకు ఉన్న మహేష్ బాబు వేరు ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ వేరు. ఎందుకంటే ఆ స్థాయిలో మార్పును తీసుకొచ్చింది ఒక్కడు సినిమా. కమర్షియల్ సినిమాకి కేరాఫ్ అడ్రస్ అని అడిగితే ఒక్కడు సినిమాని చాలామంది చెప్తారు

ఇప్పుడున్న చాలామంది సినిమా ప్రేక్షకులు ఒక్కడు సినిమాని థియేటర్లో ఒకప్పుడు మిస్ అయ్యారు. వాళ్లందరి కోసం మళ్లీ రీ రిలీజ్ పుణ్యమా అంటూ ఒక్కడు సినిమాని వాళ్లు కూడా థియేటర్లో చూసి అవకాశం దక్కింది. ఇప్పటికీ ఒక్కడు సినిమా చూస్తే ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అటువంటి హై ఇచ్చే ఎలిమెంట్స్ అటువంటి హైవే వచ్చే సీన్స్ ఉంటాయి ఒకడు సినిమాలో.

మహేష్ బాబు చేసిన చాలా సినిమాలను తమిళ్లో తలపతి విజయ్ రీమేక్ చేస్తూ ఉంటాడు. అలానే ఒక్కడు సినిమాను కూడా తమిళ్లో గిల్లి పేరుతో రీమేక్ చేశారు. కానీ ఒక్కడు సినిమాకి గిల్లి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ట్రోలింగ్ కంటెంట్ గిల్లి సినిమాలో ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 17న రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇకపోతే తమిళ్ తో పాటు తెలుగులో కూడా రీసెంట్గా మంచి క్రేజ్ ను సాధించుకున్నాడు తలపతి విజయ్. అయితే ఆ క్రేజ్ ను సరిగ్గా వాడుకోలేక ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రాక కొంత మేరకు నష్టపోయాడు విజయ్. విజయ్ చేసిన తుపాకీ సినిమా ఇక్కడ రీ రిలీజ్ అయింది. దానికి కూడా తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు గిల్లి సినిమా రిలీజ్ అయితే కేవలం అది ట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకో విధంగా ఫ్యాన్స్ కి మరీ తెలుగు ఫ్యాన్స్ కి అసలు కిక్ ఇవ్వదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కడు సినిమా చూపించిన ఇంపాక్ట్ అలాంటిది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు