Raashi Khanna : పెళ్లి చేసుకోబోతున్న రాశి..ఫోటోలు వైరల్‌ !

Raashi Khanna : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే పాపులారిటీ తక్కువ కాలంలో వస్తుంది. అంతేకాదు మన ఇండస్ట్రీలో తెలుగు వారి కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారికి ఎక్కువగా ఇండస్ట్రీలో ఛాన్సులు వస్తున్నాయి. దీని అంతటికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు చాలా ఎక్స్పోజింగ్ చేయడం. ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఆ హీరోయిన్లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

దర్శక నిర్మాతలు కూడా అదే కల్చర్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో… రాశి కన్నా ఒకరు. చూడడానికి తెలుగు అమ్మాయిల ఉన్నప్పటికీ… హీరోయిన్ రాశి కన్నా మంచి ఆఫర్లు వస్తున్నాయి. 2014 సంవత్సరంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ రాసి కన్నా. అంతకంటే ముందు చిన్న చిన్న సినిమాలు చేసినప్పటికీ మన తెలుగులోకి మాత్రం 2014 తర్వాత వచ్చింది.

హీరోయిన్ రాశి కన్నా అందంతో పాటు మంచి హైట్ కూడా ఉంటుంది. పాల బుగ్గల లాంటి పెదాలు అలాగే సుతిమెత్తని కనులతో మన టాలీవుడ్ ఇండస్ట్రీని కట్టుబడేసింది హీరోయిన్ రాశి కన్నా. ఢిల్లీ నగరానికి చెందిన హీరోయిన్ రాశి కన్నా… మొట్టమొదటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హిందీ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత మన తెలుగులో మనం సినిమాతో ఆకట్టుకుంది.

- Advertisement -

ముఖ్యంగా 2014 సంవత్సరంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ రాశి కన్నా. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి కన్నాకు వరుసగా చాన్సుల్ వచ్చాయి. ఆ చాన్సులను పోగొట్టుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది హీరోయిన్ రాసి కన్నా.

మాస్ మహారాజ రవితేజ హీరోగా చేసిన బెంగాల్ టైగర్, యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ చేసిన శివం, సుప్రీమ్, హైపర్ లాంటి సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటించింది. గోపీచంద్ హీరోగా చేసిన జిల్ సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకుంది. అటు వరుణ్ తేజ తో తొలిప్రేమ సినిమా చేసి సంచలనాన్ని సృష్టించింది హీరోయిన్ రాసి కన్నా.

ఇక హీరోయిన్ రాసి కన్నా సోషల్ మీడియాలో తన అందచెందాలను అరబోయడంలో కూడా నెంబర్ వన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఏ పని చేసినా తన హాట్ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తోంది. పొద్దున లేస్తే చాలు రాశి కన్నా ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో మెరుస్తున్నాయి. అయితే తాజాగా పెళ్లి కూతురు గెటప్ లో పట్టు సారీతో బంగారు నగలు పెట్టుకొని మెరిసింది హీరోయిన్ రాశి కన్నా. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు