Kethika sharma: ఘాటు అందాలతో టెంప్ట్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ తెలుగు హీరోయిన్ల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన హీరోయిన్లు మన ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. దీనికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చాలా చేస్తారు. హద్దులు మీరి అన్ని చూపిస్తారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.

ఛాన్సులు కూడా వారికే వస్తాయి. అయితే ఎంత విప్పి చూపించిన కేతిక శర్మకు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా చాన్సులు రావడం లేదు. చేసింది నాలుగు సినిమాలు అయినప్పటికీ పెద్దగా హిట్ కాలేదు. న్యూఢిల్లీకి చెందిన కత్తిక శర్మ… రొమాంటిక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా అటో ఇటో అలా ఆడేసింది. ఆ తర్వాత లక్ష్యా, రంగ రంగ వైభవంగా సినిమాలు చేసి మెప్పించే ప్రయత్నం చేసింది.

కానీ ఆ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ చేసిన బ్రో సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం తన అందచెందాలను ఆరబోస్తూ ఉంటుంది కేతిక శర్మ. తన ఎద అందాలను.. నిత్యం చూపిస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అయితే లేటెస్ట్ గా మరోసారి తన అందచెందాలను ఆరబోసింది ఈ బ్యూటీ. పైనుంచి కింది వరకు అన్ని అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి మరి.. ఫోటోషూట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు