తమన్నా బ్లాక్ డ్రెస్ లో చెక్కిన శిల్పం లా ఒంపు సొంపులతో పోజులిచ్చింది.

Tamannah bhatia flaunts her curves in black
తమన్నా భాటియా తెలుగు మరియు హిందీ భాషల్లో విపరీతం అయిన ఫ్యాన్ బేస్ ఉంది.
Tamannah bhatia flaunts her curves in black
తమన్నా ఈ మధ్య సూపర్ స్టార్ రజిని కాంత్ సరసన స్టెప్పులేసి కుర్రాళ్లతో ఓ ఆట ఆడుకుంది ఈ భామ.
Tamannah bhatia flaunts her curves in black
అలానే, ఓ ఆసక్తికరం అయిన వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించింది.
Tamannah bhatia flaunts her curves in black
ఈ నటి తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది.
Tamannah bhatia flaunts her curves in black
ఈ నటి బ్లాక్ డ్రెస్ లో చెక్కిన శిల్పం లా తన ఒంపు సొంపులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించే పోజులిచ్చింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు