Jee karda : ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న తమన్నా న్యూడ్ సీన్స్

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమన్నాకి గత కొద్దీ రోజులుగా సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా తప్ప తమన్నా చేతిలో ఇతర సినిమాలేవీ లేవు. దాంతో ఈ బ్యూటీ న్యూడ్ సీన్స్ లో కూడా నటించడానికి ఒకే చెప్పినట్టు తెల్సుతోంది.

గత కొద్దీరోజులుగా తమన్నా నటించిన ఏ తెలుగు సినిమా ఆశించినంత విజయం సాదించకపోవటంతో తమన్నా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక బాలీవుడ్ సంగతి గురించి కొత్తగా చెప్పేదేముంది. కథ, కథనం ఎలా ఉన్న పట్టించుకోని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎక్స్ పోజింగ్ మరియు రొమాంటిక్ సీన్స్ మాత్రం తప్పకుండ ఉండేలా చూసుకుంటారు.

ఇటీవలనే తమన్నా అమెజాన్ ప్రైమ్ కి గాను జీర్ కార్డా అనే హిందీ సిరీస్ లో నటించింది. అందరు ఆశ్చర్య పోయే విషయమేంటంటే ఈ సిరీస్ లో తమన్నా ఏకంగా సెమి న్యూడ్ సీన్స్ మరియు చాలా వరకు శృతి మించిన రొమాంటిక్ సీన్స్ లో ఈమె నటించినట్టు తెలుస్తోంది. ఈరోజు నుంచే స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నా న్యూడ్ సీన్ లో నటించడంతో ఇన్స్టంట్ గా ఈ విషయం వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు