నేచురల్ స్టార్ నాని లాగే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. కాకపోతే నానీలాగా అతడికి ఆశించిన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా సోలో హీరోగా ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పటిదాకా సరైన హిట్టు కొట్టలేకపోయాడు. కానీ మంచి పేరు మాత్రం సాధించాడు.
కొన్నేళ్ల కిందట వచ్చిన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్నారు కానీ.. అది కూడా ఆశించినట్లు ఆడలేదు.
ఇక ఆ మధ్యే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన 47 డేస్ కూడా నిరాశకే గురి చేసింది. ఆ తరువాత ఓటిటి లో రిలీజైన “ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య” పరవాలేదు అనిపించింది. థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక వచ్చిన “తిమ్మరసు” సత్య దేవ్ కి మంచి మార్కులే తెచ్చిపెట్టింది.
Read More: Saalar: షూటింగ్ మళ్లీ స్టార్ట్ అపుడే
ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ పట్టాభి రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “గాడ్సే”. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ మూవీ యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 17 వ తేదీన భారీగా థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది.
Read More: Mangalavaaram First Review: మంగళవారం ఫస్ట్ రివ్యూ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...