OTT Release movies: ఈవారం ఓటీటీలో సందడి చేసే 16 సినిమాలు ఇవే..!

OTT Release movies.. ప్రస్తుతం కరోనా వచ్చిన తర్వాత ఓటిటి చిత్రాలకు హవా బాగా పెరిగిన నేపథ్యంలో ఎన్నో సినిమాలు ఓటీటీ లోనే ప్రసారం అవుతూ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన చిత్రాలు దాదాపుగా నాలుగు వారాల తర్వాత ఓటీటీ లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోని ప్రతి శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి.. ఓటీటీ లోకి రావడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి… ఇకపోతే ఎప్పటిలాగే ఈ వారం థియేటర్లలో ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి, కృష్ణమ్మ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.. ఉన్నంతలో సుహాస్ ప్రసన్న వదనం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరొకవైపు ఓటీటీ లోకి కూడా చాలా వరకు కొత్త చిత్రాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఒక రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం..

OTT Release movies: These are the 16 movies that are buzzing on OTT this week..!
OTT Release movies: These are the 16 movies that are buzzing on OTT this week..!

16 సినిమాలు , వెబ్ సిరీస్ ..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఓటీటీలో ఈవారం మొత్తం 16 సినిమాలు/ వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్ , హిందీ చిత్రాల సంగతి పక్కన పెడితే.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మంజుమ్మెల్ బాయ్స్ , సైతాన్ చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను అలరించగలవని అనిపిస్తున్నాయి …మిగతా వాటి గురించి అయితే ఏమీ చెప్పలేము.. ఇంతకీ ఈసారి ఓటీటీ లోకి ఏ సినిమాలు రాబోతున్నాయి ఏ ఫ్లాట్ ఫామ్ పైన స్ట్రీమింగ్ కాబోతున్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఏ సినిమా/ వెబ్ సిరీస్ ఏ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయానికి వస్తే..

- Advertisement -

నెట్ ఫ్లిక్స్:

ఫియాస్కో ( ఫ్రెంచ్ సిరీస్) – ఏప్రిల్ 30

టీ పీ బన్ ( జపనీస్ సిరీస్) – మే 02

సైతాన్ ( హిందీ సినిమా ) – మే 03

ద అటిపికల్ ఫ్యామిలీ ( కొరియన్ సిరీస్ ) – మే 04

అమెజాన్ ప్రైమ్ :

అంబర్ గర్ల్స్ స్కూల్ ( హిందీ సిరీస్) – మే 01

ది ఐడియా ఆఫ్ యూ ( ఇంగ్లీష్ మూవీ ) – మే 02

క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 ( ఇంగ్లీష్ సిరీస్ ) – మే 03

ఉమెన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03

హాట్ స్టార్:

ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 30

మంజుమ్మల్ బాయ్స్ ( తెలుగు డబ్బింగ్ సినిమా ) – మే 05

మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 ( ఇంగ్లీష్ సిరీస్) – మే 05

ఆపిల్ ప్లస్ టీవీ:

అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03

జియో సినిమా :

మైగ్రేషన్ (ఇంగ్లీషు సినిమా) – మే 01

హ్యక్స్ సీజన్ 3 ( ఇంగ్లీష్ సిరీస్) – మే 03

ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విడ్జ్ ( ఇంగ్లీష్ సీరీస్) – మే 03

వొంకా ( ఇంగ్లీష్ మూవీ) – మే 03

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు