Prabhas: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపించుకొని… ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు ప్రభాస్. ఆ తర్వాత చత్రపతి, బాహుబలి లాంటి పెద్ద సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. దీంతో… ప్రభాస్ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్… కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ సినిమాను నాగస్విన్ తీస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ మోస్ట్ నటినటులు ఉన్నారు. అలాగే దీపిక పడుకునే ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తిరగెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ మాసంలో రిలీజ్ కాబోతుంది. ఏకంగా 22 భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ అయింది. మే 22వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోందట. ఈ మేరకు వన్ ఇయర్ పాటలు చేస్తుంది చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు