PayalRajput: కుర్రాళ్ళ మతి చెడగొడుతున్న పాయల్

PayalRajput: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఇతర భాషల నుంచి వచ్చిన వారే ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఎక్స్పోజింగ్. ఎక్స్పోజింగ్ చేయనిదే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావు. అందుకే మన తెలుగు మాట్లాడే హీరోయిన్ల కంటే ఇతర భాషలు మాట్లాడే హీరోయిన్లు… ఇండస్ట్రీలో రాణిస్తారు. అలాంటి వారిలో హీరోయిన్ పాయల్ ఒకరు.

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరు వింటే చాలు కుర్రకారుకు చెమటలు పడతాయి. వెండితెరపై ఆమె చేసిన పాత్రలు అలాంటివి మరి. చేసిన తక్కువ చిత్రాలే ఆయిన బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది. ఎన్ని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆర్ఎక్స్ 100 మాత్రం యూత్ మనసులో నుంచి అంత ఈజీగా వెళ్ళిపోదు.

రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది అందాల భామ పాయల్. బోల్డ్ క్యారెక్టర్ లో పాయల్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంది. వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంది పాయల్. మంగళవారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది పాయల్. మిస్టర్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది పాయల్. తన అందాలతో మరోసారి ఆకట్టుకుంది. మంగళవారం సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

- Advertisement -

ఇంకా కూడా ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్ము లేపుతోంది. అయితే పాయల్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచు తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఎక్స్పోజింగ్ ఇచ్చింది పాయల్. ఈ బ్యూటీ చమ్కీల డ్రెస్ లో అందాలు ఆరబోసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక సౌరబ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్ అతనితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. ఏళ్లుగా వీరి రిలేషన్ సాగుతోంది. సౌరబ్ తో పాయల్ ప్రేమ బహిరంగ రహస్యమే. మరి ఈ బంధం పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు