19 : ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం

ప్రముఖ టాలీవుడ్ స్టార్ట్ హీరోయిన్ ఇంట్లో నిన్న రాత్రి విషాదం నెలకొంది.నిన్న మొన్నటిదాకా ఆనందంగా ఉన్న ఆ హీరోయిన్ ఒక్కసారిగా తన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్ ను కోల్పోవడంతో ఆమె బాధాతప్త హృదయంతో తన ఇంస్టాగ్రామ్ లో ఈ విషయాన్నీ పంచుకుంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే నిత్యా మీనన్.

టాలీవుడ్ టాప్ స్టార్స్ పని చేసిన కన్నడ నటి నిత్య మీనన్ ఇటీవలనే కాస్త సినిమాలు తగ్గించి ఫ్యామిలీతో సమయం గడుపుతుంది. ఆమెకు వచ్చిన ఆఫర్స్ కూడా తోసిపుచ్చుతూ కుటుంబంతో  హ్యాపీగా ఉన్న సమయంలో ఆమెకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయింది.

గత కొద్దీ కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న నిత్యా మీనన్ వాళ్ళ అమ్మమ్మ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. దాంతో నిత్య మీనన్ ఎమోషలై, ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె పై తన ప్రేమ ను వ్యక్త పరుస్తూ ఆమె కలిసి దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేసుకుంది. తన అమ్మమ్మకు గుడ్ బాయ్ చెబుతూ నిన్ను మరోచోట కలుస్తాను అంటూ ట్యాగ్ ను జతపరిచింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు