Nidhi Agarwal : అందాల నిధిని ఓపెన్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ..!

Nidhi Agarwal

టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ లో టైగర్ శ్రాఫ్ హీరోగా నటించిన “మున్నా మైకేల్” మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించిన నిధి అగర్వాల్….తోలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. 2017లో “మున్నా మైకేల్” అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ తర్వాత అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన “సవ్యసాచి” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ తో కలిసి “మిస్టర్ మజ్ను” సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందాలు ఆరబోసి అదరగొట్టింది.

ఆ తర్వాత ఈ అమ్మడు సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. ఇక తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీ ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తుంది. నిధి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది. నిధి అందాల ప్రవాహానికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ అమ్మడి ఫొటోస్ వచ్చాయంటే చాలు నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ అందాలతో హీట్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

nidhi-agarwal latest instagram pics viral nidhi-agarwal latest instagram pics viral nidhi-agarwal latest instagram pics viral nidhi-agarwal latest instagram pics viral

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు