Neha Shetty : ఆ ప్రైవేట్‌ పార్ట్‌ పై సర్జరీ చేయించుకున్న నేహాశెట్టి ?

Neha Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది తెలుగు వారు అయితే చాలామంది హీరోయిన్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఎక్కువ. అలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. ఇలాంటి హీరోయిన్లలో నేహ శెట్టి ఒకరు. టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ హీరోయిన్ నేహా శెట్టికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన ఈ బ్యూటీ… తన కెరీర్ ప్రారంభంలో మోడల్గా రాణించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది ఈ బ్యూటీ. మొట్టమొదటగా 2016 సంవత్సరంలో కన్నడ చిత్ర పరిశ్రమలు అడుగు పెట్టింది హీరోయిన్ నేహా శెట్టి. 2016 సంవత్సరంలో వచ్చిన ముంగారు మాలే 2 అనే సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహా శెట్టి 2018 సంవత్సరంలో అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా..

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ సరసన డిజె టిల్లు సినిమా చేసి బంపర్ విజయాన్ని అందుకుంది రాధిక. అప్పటివరకు నేహా శెట్టిగా అందరికీ పరిచయమైన ఈ బ్యూటీ… డీజే టిల్లు సినిమా తర్వాత రాధికగా మారిపోయింది. ఇప్పటికీ ఎప్పటికీ రాధిక అనే పాత్ర అందరికీ గుర్తుండి పోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రాధిక పాత్ర అలాంటిది.

ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోలేని పాత్రను ఆ సినిమాలో చేసింది ఈ బ్యూటీ. అయితే డిజె టిల్లు సీక్వెల్ లో నేహాశక్తి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇది ఇలా ఉండగా హీరోని నేహా శెట్టి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. కన్నడ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత నేహా శెట్టి అందంగా లేదని కొంతమంది హేళన చేశారట. దీంతో విసిగి పోయిన హీరోయిన్ నేహా శెట్టి ఆ తర్వాత తన ముక్కు దగ్గర చిన్న సర్జరీ చేయించుకుందట.

ఆ తర్వాత నేహా శెట్టి చాలా అందంగా మారిపోయిందని హేళన చేసిన వారే మళ్లీ మెచ్చుకున్నారట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పడిన చోటే లేవాలి అన్న సామెత తరహాలోనే నేహా శెట్టి తానేంటో నిరూపించుకుంది. ఇది ఇలా ఉండగా… హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ కనువిందు చేస్తూ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు