Mammootty: ఒకే ఏడాదిలో 39 సినిమాలు.. ఆ రికార్డ్ ఇప్పటికీ చెరగలేదు..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొందరు చేసే రికార్డులు అవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అనే సందేహం లేదు. ఈ కోరుకుంటున్ననే టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం చిత్రాలలో ఎంతో మంది ప్రముఖ నటులు తమ నటనతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నారు. ఒక్కొక్కరిపై ఒక్కో ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది.. అయితే ఏడాదిలో ఏకంగా 39 సినిమాలు తీసిన హీరోగా రికార్డు సృష్టించింది ఆయనే..

ప్రతి హీరోకి ఒక్కో ప్రత్యేకత..

1980,1990లలో హీరోల వరుస చిత్రాలలో ఎంత ఉండేవారో అందరికీ తెలుసు. వారి సినిమాలు కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సాధించేవి.. అలా టాలీవుడ్ లో కృష్ణ, ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు తమదైన ముద్ర వేసుకున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన రికార్డును సృష్టించారు.

- Advertisement -

టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ సృష్టించిన హీరో…

ఈ సినిమానే ఇండస్ట్రీలో ఒకే ఏడాది అత్యధిక సినిమాలు చేసి స్టార్ హీరోగా నిలిచారు.

కృష్ణ రికార్డు ని బ్రేక్ చేసిన హీరో… 

ఇండియాలోనే ఏడాదిలో 39 చిత్రాలలో నటించి టైం రికార్డును సెట్ చేశారు.. 1985లో ఏకంగా 39 చిత్రాలలో నటించి ఆల్ టైం రికార్డు సెట్ చేశారు.. అంతకుముందు రెండేళ్లలోనే 69 సినిమాల్లో నటించిన ఈయన 1986లో కూడా 35 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. ఇకపోతే రోజుకి 16 గంటల పాటు షూటింగ్ లోనే ఉన్నట్టు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెబుతున్నారు . సాధారణంగా ఇప్పటి హీరోలు భారీ విజయాలు , యాక్షన్ సీన్ల కారణంగా ఏడాదికి ఒక్క సినిమా కూడా కష్టంగానే ఉంది.. కానీ అప్పట్లో హీరోలు మాత్రం అలా పదుల సంఖ్యలో ఒకే ఏడాది సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఈయన రికార్డును బ్రేక్ చేసిన హీరో కూడా ఎవరూ లేరనడంలో సందేహం లేదు..

మమ్ముట్టి సినిమాలు.. ఇక మమ్ముట్టి సినిమాల విషయానికొస్తే .. చివరిగా ఈయన యాత్రతో భ్రమయుగం వంటి చిత్రాలలో అలరించారు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా భ్రమయుగం ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ మూవీ న్యూస్  అప్‌డేట్‌లు, తాజా కోలీవుడ్ వార్తలు,  మూవీ రివ్యూలు & రేటింగ్‌లు మరియు బాలీవుడ్‌లోని అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్‌లు  మరియు  టాలీవుడ్ & అన్ని ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో సెలబ్రిటీ న్యూస్ & గాసిప్‌ల కోసం ఫిల్మ్‌ఫై తెలుగును చూడండి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు