Pooja Hegde:పూజా హెగ్డే లోదుస్తులపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుర్రాళ్ళు..!

బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హిట్టు, ప్లాపులతో పని లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నాజుకు నడుము చూపిస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తరువాత రెండు సంవత్సరాలపాటు గ్యాప్ తీసుకొని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించింది.

Read More:Pooja Hegde: కష్టాలను మరచి… సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న బుట్టబొమ్మ

అయితే ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు నిరాశ తప్పలేదు. ఆ తర్వాత ఇమె నటించిన దువ్వాడ జగన్నాథం, బీస్ట్, రాదే శ్యామ్, కిసీకా భాయ్ కీసిక జాన్ లాంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దీంతో నిర్మాతలు ఆమె వంక చూడాలంటేనే భయపడుతున్నారు. ఇటీవల ఈమెని గుంటూరు కారం సినిమాలో ఎంపిక చేసినప్పటికీ అకస్మాత్తుగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ప్రస్తుతం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది పూజా హెగ్డే.

- Advertisement -

Read More:Pooja Hegde: పూజా హెగ్డే ను కరుణించిన బాలీవుడ్- ఎట్టకేలకు ఒక్క ఛాన్స్

తాజాగా ఈమె మీడియాకి హాట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. లూస్ గా ఉండే జీన్స్ లో టైప్ టాప్ వేసి.. షర్ట్ ను మాత్రం చాలా లూజ్ గా బటన్స్ తీసేసి వదిలేసింది. ఇలా ఎద భాగాలను ఓపెన్ గా చూపించడంతో కొంతమంది కుర్రాళ్ళు ఆమె లోదుస్తుల సైజ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పూజ హెగ్డే హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు