Allu Ayaan: కింగ్ ఖాన్ దృష్టిలో పాన్ ఇండియా స్టార్ కొడుకు

చాలామంది ప్రేక్షకులకి సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ కెరియర్ గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తి ఉంటుంది. అలానే వాళ్ళ కిడ్స్ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలు వారసత్వం వలన వచ్చినవాళ్లే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఒకరు. రీసెంట్ గా ఎయిర్పోర్టులో అకీరా ఫోటో చూసి చాలామంది పవన్ కళ్యాణ్ లా ఉన్నాడు. వారసడోస్తున్నాడు అంటూ కామెంట్లు చేయడం కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

ఇకపోతే మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే చాలా యాడ్స్ అలానే ఇన్స్టాల్ రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది సీతు పాప. సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో తన వీడియోస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. నేనొక్కడినే సినిమాలో కనిపించిన గౌతమ్ మళ్లీ మరో సినిమాలో కనిపించలేదు. గౌతమ్, అకీరా వీరిద్దరూ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఎదురుచూసిన కూడా వారికంటూ సొంత ఇష్టాలు ఉన్నాయనేది వాస్తవం.

రీసెంట్ టైమ్స్ లో మీమ్ పేజెస్ ఎంత బాగా పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే. ఒక క్యాజువల్ వీడియోకి కూడా కామెడీ కనెక్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో చాలామంది ముందు వరుసలో ఉంటారు. అలానే అల్లు ఫ్యామిలీలో అల్లు అయాన్ గురించి కొంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అయాన్ చేసే పనులు అలా ఉంటాయి. అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకచోట కనిపించినా కూడా అల్లు అయాన్ మీదకి మన కళ్ళని వెళ్తాయి. ఎందుకంటే అయాన్ అంత యాక్టివ్ గా కనిపిస్తాడు.

- Advertisement -

ఇకపోతే అల్లు అయాన్, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ దృష్టిలో పడ్డాడు. అయాన్ రీసెంట్ గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ సినిమాలో పాటను పాడటంతో ఈ వీడియో కాస్త బాగా వైరల్ మారింది. అలానే ఈ వీడియో షారుక్ ఖాన్ దృష్టికి కూడా చేరింది. షారుక్ ఖాన్ ఈ వీడియో రీట్వెట్ చేస్తూ అయాన్ ను పొగుడుతూ వచ్చారు. కేవలం నువ్వు పుష్ప మాత్రమే కాదు ఫైర్ కూడా అంటూ తన గురించి చెప్పుకొచ్చారు షారుక్. అలానే తన పిల్లలు శ్రీవల్లి పాటను ప్రాక్టీస్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు కామెడీగా అయాన్ గురించి మీమ్స్ చేసిన పేజెస్ అందరికీ ఇది ఒక సర్ప్రైజింగ్ థింగ్ అనిపించిందని.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు