సర్కారు వారి పాట చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకోడం వల్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. రెండో వీకెండ్ ను భారీగా క్యాష్ చేసుకున్నది లేదు. ఇదిలా ఉండగా… నెక్స్ట్ వీకెండ్ కూడా మూవీ నిలబడితే కానీ బ్రేక్ ఈవెన్ అవకాశాలు కనిపించడం లేదు.
అసలే ఈ శుక్రవారం వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ఎఫ్3 మూవీ విడుదల కాబోతుంది. ఎఫ్ 2 కి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి… ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 27 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.ఎఫ్3 పక్కన సర్కారు వారి పాట నిలబడాలి అంటే కష్టం.
Read More: Gunturukaaram: స్టార్ హీరోయిన్గా మారిన శ్రీ లీల… ఆ పనులు చేస్తుందా ?
అందుకోసమే సర్కారు వారి టీమ్ ఓ స్కెచ్ వేశారు.అదేంటి అంటే.. సర్కారు వారి పాట లో మురారి అనే పాటని జత చేయబోతున్నారు. ఈ పాటని చూడ్డానికి రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఒకవేళ ఎఫ్3 కి ఫ్లాప్ టాక్ వస్టే కచ్చితంగా సర్కారు వారి పాట క్యాష్ చేసుకుంటుంది. అందుకే సేఫ్ సైడ్ కోసం నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read More: #KeralaBoycottLeo: విజయ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ – మోహన్ లాల్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ రియాక్షన్..!
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...