ఇటీవలనే ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధికి ఫారెన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సమంత కు మాయోసైటిస్ వ్యాధి వచ్చినప్పటి నుండి ఆమె చాలా పాజిటివ్ గా ఉంటూ నెగిటివ్ విషయాలనేవి పట్టించుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే అంత బాగుందనే సమయంలో సమంత గురించి ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లోకి వచ్చింది.
కొద్దీ రోజుల క్రితమే సమంత ఇండస్ట్రీలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరికి హ్యాండ్ ఇచ్చిందట. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత, ఇండస్ట్రీలో ఎవరి కలవని సమంత.. బెస్ట్ ఫ్రెండ్ కు హ్యాండ్ ఇవ్వడమేంటని అనుకుంటున్నారా.. అయితే మీక్కూడా అసలు విషయం తెలియాల్సిందే.
Read More: Harish Shankar : ఓపిక నశించిందా ?
టాలీవుడ్ లో హీరోయిన్ సమంతకు బెస్ట్ ఫ్రెండ్ సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీ పాద అని అందరికి తెలిసిందే. సమంత సినిమాలకు ఈమె తెలుగు డబ్బింగ్ చెబుతుండటంతో వీరిద్దరి పరిచయం మొదలై, అది కాస్త ఫ్రెండ్ షిప్ గా మారి, ఫైనల్ గా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సమంత,చిన్మయి కలిసి తరుచుగా పలు ఛారిటీ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే సమంతకు కేవలం చిన్మయి తో మాత్రమే కాదు, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.
అయితే రాహుల్ రవీంద్రన్ టాలీవుడ్ కు యాక్టర్ గా పరిచమై, ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే రాహుల్ రవీంద్రన్ ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ సమంత కు ఒక విమెన్ ఓరియెంటెడ్ సినిమా కథ ను చెప్పాడట. సమంత కు కథ బాగా నుంచి సినిమా చేద్దాం అని మాట కూడా ఇచ్చిందట. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా మరి కొన్ని రోజులు డాక్టర్స్ రెస్ట్ కావాలని చెప్పడంతో ఆమె రాహుల్ కు హ్యాండ్ ఇచ్చి సినిమా చేయలేనని చెప్పిందట. దాంతో రాహుల్ ఇప్పుడే అదే సినిమాను రష్మిక తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి సమంత ఆ రకంగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి మరియు రాహుల్ కు హ్యాండ్ ఇచ్చిందన్న మాట.
Read More: NTR : అవకాశం సీత చెంతకు ?
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...