Samantha latest pics viral : అమెరికాలో ఇండియా పరువు తీస్తున్న సమంత..!!

Samantha pics viral

టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకునేందుకు ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది సమంత. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకొని చికిత్స కోసం అమెరికా వెళ్ళింది. అలాగే న్యూయార్క్ లో మన భారతీయులు ఈనెల 20న నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో పాల్గొంది.

ఇక తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆమె అమెరికాలోనే ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన సమంత.. అక్కడ ప్రవర్తిస్తున్న తీరుపట్ల నెటిజెన్స్ మండిపడుతున్నారు. రీసెంట్ గా అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో సమంత తన అందచందాలతో అలరించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో సమంత చీర కట్టుకున్న పద్ధతి చూసి ఇండియన్స్ మండిపడుతున్నారు.

ఇండియాలో ఇలాంటి వేషాలు ఎన్నో వేశావు.. ఇప్పుడు అమెరికా వెళ్లి ఇండియా పరువు తీస్తున్నావా..? అని మండిపడుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. ఆ ఫోటోలలో ఏద అందాలు కనిపించేలా ఎక్స్పోజింగ్ చేస్తూ.. డీప్ గా ఎక్స్పోజ్ చేసింది. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరే ఇది చీర అని అనరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా వెళ్లి ఇండియా పరువు తీస్తున్నావా..? అని మండిపడుతున్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం సమంత త్వరగా కోలుకొని తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు వేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు